గౌరవనీయ నగర పోలీసు కమీషనర్ వారి దివ్య సముఖమునకు-
బలిసి...బాధ్యతలేని కలవారి పిల్లల తల్లిదండ్రులమైన మేము చేసుకొను బహిరంగ విన్నపములు.
"యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్" అన్న సామెత మీకు తెలియనిది...
తెలుగు పద్యం అందచందాలకు మురిసిపోని తెలుగువారుండరు. పద్యంలో ఒక్కోసారి కొన్ని పదాలు అర్ధం కాకపోయినా పద్యం చెవిలో మారుమోగుతూనే ఉంటుంది. వేమన, సుమతి, భాస్కర శతకం లాంటి పద్యాలు తెలుగు వాడుక భాషలో...
వాల్మీకి రామాయణం. చైత్రమాసం. చెట్లన్నీ చిగురించి ప్రకృతి పచ్చని పట్టు చీర కట్టుకుని పరవశ గీతాలు పాడుతోంది. అరవై వేల ఏళ్లుగా అయోధ్యను నిర్నిరోధంగా పాలిస్తున్న దశరథుడు కొలువులో ఒక ప్రతిపాదన చేశాడు....
పనీపాట లేకుండా పాట పుట్టదు. పనితోపాటే పాట పుట్టింది. పనిని మరిచిపోవడానికి పాట పుట్టింది. పనిలో శ్రమను తగ్గించడానికి పాట పుట్టింది. పనిని గుర్తు చేయడానికి పాట పుట్టింది. మాట మాట్లాడలేక మౌనమైనప్పుడు...
ఏనాడో పెద్దాయన పింగళి కంబళి-గింబళి; వీరతాళ్లు; దుషట చతుషటయము అంటే మాటల మాంత్రికుడు అని మహత్తరమైన బిరుదు ప్రదానం చేసి ఆ మాయాబజార్ వీధుల్లోనే తిరుగుతూ.. ఆయన్నే స్మరించుకుంటూ ఉండేవాళ్లం. తరువాత జంధ్యాల మాటలతో...
"శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని,
తనకది హీనమని తలచుకోదు"-
శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా గొప్ప...
(ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా పాత వ్యాసం నుండి కొంతభాగం నెమరువేత)
దక్షిణాది తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో లిపి అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మన తెలుగుకే. మొత్తం...
నేను పుట్టింది అన్నమయ్య జిల్లా తాళ్లపాక పక్కన పెనగలూరులో అయినా నెలల పిల్లాడిగా ఉన్నప్పటి నుండి పెరిగింది సత్యసాయి జిల్లా లేపాక్షి, హిందూపురాల్లోనే. పెనగలూరు అప్పుడు కడప జిల్లా; లేపాక్షి అప్పుడు అనంతపురం...