Wednesday, November 13, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

ఇంగ్లీషులో తెలుగు ఏడుపు

(ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా పాత వ్యాసం నుండి కొంతభాగం నెమరువేత) దక్షిణాది తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో లిపి అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మన తెలుగుకే. మొత్తం...

నాడు పెన్నేటి బాధ

నేను పుట్టింది అన్నమయ్య జిల్లా తాళ్లపాక పక్కన పెనగలూరులో అయినా నెలల పిల్లాడిగా ఉన్నప్పటి నుండి పెరిగింది సత్యసాయి జిల్లా లేపాక్షి, హిందూపురాల్లోనే. పెనగలూరు అప్పుడు కడప జిల్లా; లేపాక్షి అప్పుడు అనంతపురం...

అడుగడునా మహిమాన్వితం.. అర్వపల్లి నృసింహ క్షేత్రం!

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం!! శ్రీమన్నారాయణుడు లోక కల్యాణం కోసం 21 అవతారాలను ధరించగా, వాటిలో దశావతారాలు మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి.  దశావతారాలలో నాల్గోవ అవతారం .. నృసింహ అవతారం....

ఆసుపత్రిలో “అగ్ని నిష్క్రమణ”

మొన్న ఒకరోజు మిట్టమధ్యాహ్నం వేళ హిందూపురంలో భోంచేసి...అనంతపురం బయలుదేరాను. పని ముగించుకుని పక్షులు గూళ్లకు చేరే వేళ హిందూపురం తిరుగుముఖం పట్టాను. ఎప్పుడో ఒంటి గంటప్పుడు ఎంగిలిపడ్డాను. కడుపులో ఆత్మారాముడు అనంతరూపమున వింతలు...

సెల్ఫీ పిచ్చి ఇంత డేంజరా?

సెల్ఫీకి స్వీయ చిత్రం, విల్ఫీకి స్వీయ దృశ్యం అని తెలుగులో పారిభాషిక పదాలను సృష్టించినట్లున్నారు. ఫొటోకు సెల్ఫీ. వీడియోకు విల్ఫీ. తెలుగులో ఇంకా పొడిగా పొడిచేసి స్వీచి, స్వీదృ అని పెట్టి ఉంటే...

యజమాని భాష

పత్రికల్లో సంపాదకీయం చాలా ప్రధానమయినది. మిగతావన్నీ జరిగిన వార్తలను ఉన్నదున్నట్లు రకరకాలుగా ఇచ్చే రిపోర్ట్ లు. వార్త- వ్యాఖ్య- సంపాదకీయాల మధ్య విభజన రేఖ ఎప్పుడో మాయమయ్యింది. ఆ చర్చ ఇక్కడ అప్రస్తుతం....

ఇక టోల్ గేట్లు మాయం

జీవితం ఒక గమ్యంలేని పయనం. అంతం లేని ఈ భూమి అంతా ఒక పురాతన రహదారి. ఆ రహదారికి పొద్దున; సాయంత్రం రెండే రెండు ద్వారాలు. ఒక ద్వారం గుండా రావాలి. మరో...

మురళి రవళి – అరుణ్ మొళి

ఓ ఫైన్ మార్నింగ్... చక్రవాకం, భాగేశ్వరీ కలిసి వాకింగ్ చేస్తున్నాయి. మధ్యలో కనిపించిన ఇళయరాజాను చూసి ఇట్టే ఆకర్షితులై మోహంలో పడ్డాయి. ఆ మోహాన్ని కాదనలేని మొహమాటంతో రాజా.. మరిన్ని రాగఛాయలద్ది.. ఆ...

వాలెంటైన్స్ డే స్పెషల్

ప్రేమ లేదని, ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేను చాటనీ...అని గుండెలు బాదుకోవడానికయినా ముందు ప్రేమించాలి. గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ...ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ...

శేషేంద్ర జ్ఞాపకాలు

"చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక వసంతమన్నా దక్కేది... మనిషినై పుట్టి అదీ కోల్పోయాను!” "శబ్దాన్ని ఎవడు అలా ఎత్తాడు ఒక మధుపాత్రలా? అతడు కవి అయి ఉంటాడు! ఒక గీతికతో ఈ వసంతఋతువుకు ప్రారంభోత్సవం చేసింది ఎవరు? అది కోకిల అయి ఉంటుంది!" "నదులు కంటున్న...

Most Read