ఏ భాష దానికదిగా గొప్పది కాదు; అలాగే తక్కువదీ కాదు. ఆ భాషలో ఉన్న గ్రంథాలు, భాషా చరిత్ర, అనేక ప్రక్రియలకు అనువుగా ఉండడం లాంటి ఎన్నెన్నో అంశాలతో భాష గొప్పతనాన్ని బేరీజు...
సంఘంలో పెళ్లి తొలి అధికారిక కాంట్రాక్ట్. పెళ్లి గొప్ప వ్యవస్థ. కానీ పెళ్లి చేయడం పెద్ద అవస్థ. కాబట్టి పెళ్లిపనులన్నీ కాంట్రాక్ట్ ఇవ్వకతప్పింది కాదు. అందులో తప్పేమీ లేదు.
పెళ్ళిమంటపం, డెకరేషన్, వంటావార్పు, కుర్చీలు...
ఒకే రోజు పత్రికల్లో రెండు వార్తలు. రెండూ పోలీసు చిరు ఉద్యోగులకు సంబంధించినవి.
మొదటిది:-
ఆత్మహత్య చేసుకోబోయి...పురుగులమందు తాగిన వ్యక్తిని...హుటాహుటిన రెండు కిలో మీటర్లు భుజాన మోసి...పరుగెత్తి ఆసుపత్రిలో చేర్చి...అతడి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్.
రెండోది:-
తాగుడుకు బానిసైన...
కరోనా కాలం లో ఎక్కువగా వినిపించిన మాట .. కోడింగ్. మీ పిల్లలు కోడింగ్ నేర్చుకొంటే లక్షలు సంపాదించవచ్చు అని ఊదర గొట్టి కొన్ని కంపెనీ లు పెద్దఎత్తున లాభాలు ఆర్జించాయి. ఆలా...
ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం ... అని సెలవిచ్చారో కవిగారు. గొప్ప ధనికులైనంత మాత్రాన ధనం విలువ తెలిసి ఉండాలనేం లేదు. కొందరికి ఎంత ఉన్నా ఆశ...
సిటీ బస్సులో ఆదరాబాదరాగా ఎక్కి ఊపిరి తీసుకుంటామో లేదో మెడపక్కగా ఎవరిదో ఊపిరి వెచ్చగా తగులుతుంది. పక్కకి జరగబోయేంతలో వాడి చెయ్యి ఎక్కడో తాకుతుంది. చెంప పగలగొట్టాలని చూస్తే ఎవరో తెలీదు. సిటీ...
గౌరవనీయ నగర పోలీసు కమీషనర్ వారి దివ్య సముఖమునకు-
బలిసి...బాధ్యతలేని కలవారి పిల్లల తల్లిదండ్రులమైన మేము చేసుకొను బహిరంగ విన్నపములు.
"యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్" అన్న సామెత మీకు తెలియనిది...
తెలుగు పద్యం అందచందాలకు మురిసిపోని తెలుగువారుండరు. పద్యంలో ఒక్కోసారి కొన్ని పదాలు అర్ధం కాకపోయినా పద్యం చెవిలో మారుమోగుతూనే ఉంటుంది. వేమన, సుమతి, భాస్కర శతకం లాంటి పద్యాలు తెలుగు వాడుక భాషలో...
వాల్మీకి రామాయణం. చైత్రమాసం. చెట్లన్నీ చిగురించి ప్రకృతి పచ్చని పట్టు చీర కట్టుకుని పరవశ గీతాలు పాడుతోంది. అరవై వేల ఏళ్లుగా అయోధ్యను నిర్నిరోధంగా పాలిస్తున్న దశరథుడు కొలువులో ఒక ప్రతిపాదన చేశాడు....
పనీపాట లేకుండా పాట పుట్టదు. పనితోపాటే పాట పుట్టింది. పనిని మరిచిపోవడానికి పాట పుట్టింది. పనిలో శ్రమను తగ్గించడానికి పాట పుట్టింది. పనిని గుర్తు చేయడానికి పాట పుట్టింది. మాట మాట్లాడలేక మౌనమైనప్పుడు...