Thursday, November 14, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

విందు పర్వం – పసందు సర్వం

అమ్మ చేతి వంట కమ్మనైన దంట అని అనుకొనే రోజులు పోయి, ఆ అమ్మ కూడా సరదాగా బయట తిందామని బయలుదేరితే... ఇంటి భోజనం ఇంటిల్లిపాదికి ఆరోగ్యమన్న ఇల్లాలు...ఈ వారం మనాలీకా, ముస్సోరీకా అని...

ఆనందమా! నువ్వెక్కడ?

భవిష్యత్తు ఇలాగే ఉంటుందని ఎవరూ చెప్పలేరు. ఇంతకంటే బాగుండాలనే అందరూ అనుకుంటారు. ఆశపడతారు. అయితే అందుకు తగ్గట్టు ఏమిచేస్తున్నారనేదే ప్రశ్న. ఆనందం; పరమానందం; బ్రహ్మానందం- మాటలకు వేదాంత కోణంలో వేరే అర్థాలున్నా - మనం లౌకిక అర్థమే...

ఇచ్చట చవకగా ఫోన్ ట్యాపింగ్ చేయబడును!

విలేఖరి:- సార్! మీకు ఈ ఏటి మేటి ఫోన్ ట్యాపింగ్ నైపుణ్య ప్రతిభా పురస్కారం వచ్చిన సందర్భంగా అభినందనలు. ఈ సందర్భంగా మిమ్మల్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఫోన్...

రాహుల్ సెల్ఫ్ గోల్ ‘శక్తి’

మెదడులో ఒక ఆలోచన మాటగా బయటికి రావాలంటే పరా; పశ్యంతి, మాధ్యమా, వైఖరి అని నాలుగు దశలు దాటాలి. ఈ నాలుగు రూపాలకు సరస్వతి ఆధారం. మొత్తంగా వాక్కు అగ్ని రూపం. పెదవి దాటిన...

చట్టానికి-న్యాయానికి జరిగిన ఈ సమరంలో…

ఇదొక గంభీరమైన సమస్య. ఇదొక ధర్మ సందేహ సందర్భం. ఇదొక న్యాయాన్యాయ విచికిత్స. ఇది జస్టిస్ చౌదరి సినిమాలో పెద్ద ఎన్టీఆర్ కోటు వేసుకుని, సిగార్ పైపు నోట్లో పెట్టుకుని "చట్టానికి- న్యాయానికి...

ఇచ్చట స్లిప్పులు అందించబడును!

కొన్ని దృశ్యాలు మనసును మరులుగొలుపుతాయి. కొన్ని చిత్రాలు మనసును పులకింపచేస్తాయి. కొన్ని దృశ్యాలు కలకాలం గుర్తుండిపోతాయి. కొన్ని దృశ్యాలు ఒకానొక రుతువులోనే దర్శనమిస్తాయి. అలా గ్రీష్మరుతువు ఎండలు మొదలుకాగానే పరీక్షల వేళ అక్కడక్కడా...

సరికొత్త ఊర్జ తెలుగు!

రాముడు అడవికి వెళుతుంటే తల్లి కౌసల్య విశల్యకరణి(ఎముకలు విరిగితే వెంటనే వాటంతటవే అతుక్కోవడానికి చదివే మంత్రం) లాంటి ఎన్నెన్నో రక్షా మంత్రాలు చదివి...నాయనా నీకు పంచభూతాలు, రుతువులు, సంవత్సరాలు, మాసాలు, పక్షాలు, రోజులు,...

పేరుగొప్ప ప్రజాస్వామ్యం

విలేఖరి:- సార్! కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్లో అధికారికంగా ప్రకటించిన లిస్ట్ లో మీ కంపెనీ అన్ని పార్టీలకు వేల కోట్ల విరాళాలిచ్చినట్లు ఈరోజు పేపర్లలో మొదటి పేజీ వార్తలొచ్చాయి. టీ వీ...

ఒపెన్ హైమర్ అణుస్వప్నం

వాల్మీకి రామాయణంలో అగస్త్య ముని రాముడికి యుద్ధానికి ముందు సూర్యుడిని ప్రార్థించడానికి చెప్పిన స్తోత్రమే ఆదిత్య హృదయం. ఇందులో "ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం" అని ఒక మాటుంది. మనసులో...

హంతక ట్రోలర్లు

ఐ యామ్ ఎ ట్రోల్ అనే పుస్తకం గురించి తెలుసా? జర్నలిస్టు స్వాతి చతుర్వేది రాసిన పుస్తకం ఇది. జర్నలిజం- ట్రోల్ ముఠాలు అనే సదస్సు గురించి విన్నారా? జర్నలిస్టు తులసిపై జరిగిన, జరుగుతున్న ట్రోల్ దాడుల...

Most Read