భాష ఏదయినా భాషే. మాట్లాడే భాషకంటే రాసే భాష కొంచెం ఫార్మల్ గా, కర్త కర్మ క్రియా పదాలు సరయిన అన్వయంతో ఉండాలి. మామూలుగా రాసే భాషతో పోలిస్తే ప్రకటనల్లో భాష ఇంకా...
షారుఖ్ ఖాన్ జగమెరిగిన నటుడు. ముఖేష్ అంబానీ భూగోళం పట్టనంత సంపన్నుడు. అలాంటి సంపన్నుడి కొడుకు పెళ్లి ముందు వేడుక (ప్రీ వెడ్ సెలెబ్రేషన్- ఇంగ్లీష్ మాటకు తెలుగులో వాడుకమాట లేదు- కాబట్టి...
విలేఖరి:-
సార్! ఏట్లో కట్టిన మీ మెడికల్ కాలేజీని ఈరోజు సూర్యుడు నిద్ర లేవకముందే మునిసిపాలిటీ బుల్డోజర్లు, క్రేన్లు, జె సీ బీ లు, డ్రిల్లర్లు, ట్రాక్టర్లు వచ్చి ఎందుకు కూల్చేస్తున్నాయి?
నాయకుడు:-
అదే తమ్మీ! నాకూ...
ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం. ఆ విశ్వ చైతన్య నర్తనమే శివతాండవం. ఇంతకంటే శివతాండవ రహస్యాల ప్రస్తావన ఇక్కడ అనవసరం. శివతాండవం అనగానే బాగా...
మహిళా దినోత్సవం గురించి నేను బాగా తెలుసుకుంది వసుంధరలో పని చేస్తున్నప్పుడే. ప్రతి ఏటా మహిళల సామర్ధ్యాన్ని గుర్తుచేసే అనేక కథనాలు, ప్రముఖుల ఇంటర్వ్యూలు చేసేవాళ్ళం. ఉద్యోగం మానేశాక ప్రెస్ క్లబ్ ద్వారా...
ఏమిటో! చిన్నప్పటి నుండి మనం బడి పుస్తకాల్లో చదువుకుని...చదువుకుని...భారతదేశం అంటే భిన్నమతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలతో "భిన్నత్వంలో ఏకత్వం" అంతస్సూత్రంగా ఉన్న దేశం అనుకుంటున్నాం. అసలు భారత దేశం దేశమే కాదని...అదొక...
విశాఖ సముద్ర తీరం .. ఆర్కే బీచ్..సాయంత్రం మెల్లగా చీకట్లు ఆవరించుకుంటున్న వేళ.. ఉధృతంగా ఎగిసి పడుతున్న అలల మీద రెండు ముక్కలుగా తేలుతున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి వైపు బేలగా చూస్తున్నాడొక జిల్లా...
కలవారి పెళ్లిళ్లలో భోజనం దొరకని అవస్థల మీద మొన్న రాసిన కథనమిది:-
https://idhatri.com//though-there-are-so-many-dishes-we-cant-eat-comfortably-in-rich-weddings/
దీనికి స్పందిస్తూ చాలా మంది వారి వారి అనుభవాలను పంచుకున్నారు. సంఘంలో పెద్దవారి గురించి బహిరంగంగా చర్చించడం మర్యాద కాదు కాబట్టి-...
ఏ భాష దానికదిగా గొప్పది కాదు; అలాగే తక్కువదీ కాదు. ఆ భాషలో ఉన్న గ్రంథాలు, భాషా చరిత్ర, అనేక ప్రక్రియలకు అనువుగా ఉండడం లాంటి ఎన్నెన్నో అంశాలతో భాష గొప్పతనాన్ని బేరీజు...
సంఘంలో పెళ్లి తొలి అధికారిక కాంట్రాక్ట్. పెళ్లి గొప్ప వ్యవస్థ. కానీ పెళ్లి చేయడం పెద్ద అవస్థ. కాబట్టి పెళ్లిపనులన్నీ కాంట్రాక్ట్ ఇవ్వకతప్పింది కాదు. అందులో తప్పేమీ లేదు.
పెళ్ళిమంటపం, డెకరేషన్, వంటావార్పు, కుర్చీలు...