"కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతీ కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనం " అని స్మరించుకుని... కాళ్ళు కింద పెట్టకుండా భూమాతని కుడి చేతితో తాకి కళ్ళకద్దుకుని లేవడం...
వాల్మీకి రామాయణం. చైత్రమాసం. చెట్లన్నీ చిగురించి ప్రకృతి పచ్చని పట్టు చీర కట్టుకుని పరవశ గీతాలు పాడుతోంది. అరవై వేల ఏళ్లుగా అయోధ్యను నిర్నిరోధంగా పాలిస్తున్న దశరథుడు కొలువులో ఒక ప్రతిపాదన చేశాడు....
(అన్నమయ్య జయంతి ప్రత్యేకం)
జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు జీవితాన్ని మరో మలుపు తిప్పేస్తుంటాయి. అప్పటివరకూ ఏది ముఖ్యమని అనుకుంటామో .. ఏది సర్వస్వమని భావిస్తామో...
కరోనా విలయతాండవ వార్తల మధ్య ఈ ప్రకటనను ఎవరూ పట్టించుకున్నట్లు లేరు. ప్రకటనలను కూడా చదివే పాఠకులు సహజంగా తక్కువ. ఈ ప్రకటన మనలాంటి సగటు పాఠకులు చదివినా, చదవకపోయినా పెద్ద నష్టమేమీ...
ఇది కరోనా వ్యాక్సిన్ పనితీరు మీద చర్చ కాదు. వ్యాక్సిన్ పేటెంట్ హక్కు, కేంద్ర ప్రభుత్వ నిస్సహాయత, ఫార్మా కంపెనీల నిర్నిరోధమయిన ఆధిపత్య ధోరణి, ఆపత్కాలంలో వ్యాపారమే పరమావధి అయిన పెద్దలు ఆదర్శాల...
నిజమే.. వేలకు వేలు పెట్టి డజన్ల కొద్దీ వేసుకున్న రెమ్ డెసివిర్ లు ఇప్పుడు మందే కాకుండా పోయాయి.
ప్రాణాధారం అనుకున్న ప్లాస్మా ఇప్పుడు పనికిరానిదయింది.
కరోనా పేరు చెప్పి ఫార్మా కంపెనీలు కుబేరులైన మాటా...
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం దగ్గర ఒక ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య కరోనా విరుగుడుకు తయారు చేసిన మందులో వాడుతున్న వనమూలికలు ఇవి.
అల్లం
తాటి బెల్లం
తేనె
నల్ల జీలకర్ర
తోక...
వినడానికి ఇబ్బందిగా ఉన్నా వినకతప్పనివి ఎన్నో వినాల్సిన రోజులొచ్చాయి. ఆసుపత్రులు, పరీక్షలు, మందులు, క్వారంటైన్ లు, ఐ సి యూ లు, వెంటిలేటర్లు, మరణాలు రోజువారి మాటలయ్యాయి. ఎవరింట్లో ఎవరు పోయారో? ఎవరింట్లో...