Wednesday, April 2, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

నంద్యాల సీమ-1

ఎక్కడో అమెరికాలో గ్రాండ్ కెన్యాన్ రాతి కొండలు, లోయలు; స్విట్జర్లాండ్ ఆల్ఫ్స్ మంచు కొండలు తిరిగాం... మన పక్కనున్న బెలుం గుహలు, గండికోటలకు వెళ్ళకపోతే ఎలా? అన్న మా అబ్బాయి ప్రశ్నకు సమాధానంగా...

బ్రెజిల్ లో ఒంగోలు వైభవం

శివుడు ఎంత పాతవాడో చెప్పలేక అన్నీ తెలిసిన వేదాలే చేతులెత్తేశాయి. అలాగే ఆయన వాహనమయిన బసవడు ఎంత పాతవాడో చెప్పడం కూడా చాలా కష్టం. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఆవు/ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం. ధర్మం...

ఓ పశ్చిమ తీరపు మమతల కేక

"ఎప్పటికైనా ఈ నాగావళీ తీరంలోనే నాన్నతో చిన్నప్పుడు తిరిగిన పొలం గట్లు చూస్తూ ఈ గాలిలోనే , ఈనేలలోనే కలసిపోవాల్రా..."  సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో వీలైనపుడు సంక్రాంతికి అట్లాంటా నుండి వచ్చే చిన్ననాటి...

ఒక రిజిస్ట్రార్ ఆఫీసు అనుభవం

ఒక్కోసారి కష్టాలు చెప్పే వస్తాయి- మనం మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ముందుగానే సిద్ధం కావడానికి. అలా మొన్న ఒకరోజు నాకు చెప్పే వచ్చాయి. హైదరాబాద్ శివారులో ఉన్న ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పని. మనం...

మన సినిమా చరిత్ర-3

మూకీల నుంచి టాకీల దాకా శతాధిక వసంతాల భారతీయ సినిమా పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? తొలి భారతీయ టాకీ 'ఆలమ్ ఆరా' తెర వెనుక కథ ఏమిటి? మనం వదిలేసిన మన తెలుగు...

మన సినిమా చరిత్ర-2

కాలం అనంతం. నిరంతరాయం. కాలంలో కొలతలన్నీ మన సౌకర్యం కోసం, ఫలానాది ఫలానా అప్పుడు జరిగిందని చెప్పుకోవడం కోసమే తప్ప మరొకటి కాదు. స్థూలంగా గతం, వర్తమానం, భవిష్యత్తు అని మూడుగా సూచించుకుంటుంటాము....

మన సినిమా చరిత్ర-1

రెంటాల జయదేవ జగమెరిగిన జర్నలిస్ట్. దాదాపు రెండొందల పుస్తకాలు రాసిన రచయిత, పండితుడు రెంటాల గోపాలకృష్ణ కొడుకు. ముప్పయ్యేళ్ళకు పైబడి రాస్తున్నవాడు. చెన్నయ్ లో తెలుగు ఇండియా టుడేలో పనిచేస్తున్నప్పుడు మద్రాస్ యూనివర్సిటీ...

అవార్డులు- అర్హతానర్హతలు

కీర్తి ప్రతిష్ఠల కోసమే లోకం బతుకుతూ ఉంటుంది. మనిషికయినా, దేవుడికయినా, చివరకు రాక్షసుడికయినా కీర్తి ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలు, బిరుదులు, గండపెండేరాలు, ఉచితాసనాలు, ముందువరుస ప్రోటోకాల్, టోల్ గేట్లు కట్టకుండా, ఆగకుండా వెళ్లే...

అమెరికా- చైనా మధ్య ఏ.ఐ. యుద్ధం

రెండో ప్రపంచ యుద్ధం తరువాత పరాయి దేశాల దెబ్బకు కుంగి కృశించుకుపోయిన చైనా తన దేశ సంస్కృతిని, భాషను, ప్రాచీన నాగరికతను కాపాడుకుంటూ ఎలాగైనా ప్రపంచంలోని అగ్రదేశాలలో ఒకటిగా తల ఎత్తుకుని నిలబడాలని...

ఓ ఆహ్లాద యాత్ర

రెండు రోజులు శెలవులు కదా... ఎక్కడికైనా వెళ్దామా అని ఉదయం ఏడు గంటలైనా తగ్గని చిక్కటి పొగమంచులో వేడి వేడి టీ గ్లాసు పట్టుకొని మిద్దెమీద తోటలో ఏవో పాదులు సరిచేస్తున్న శ్రీమతితో...

Most Read