పశు పోషణ, వ్యవసాయం, వర్తకం- ఈ మూడింటిని కలిపి వార్త అన్నారు. నిఘంటువుల ప్రకారం వార్తకు ఇప్పటికీ అదే అర్థం. కానీ, కాలగతిలో కొన్నిమాటలకు అర్థసంకోచ, అర్థ వ్యాకోచాల వల్ల మరేదో అర్థం...
అది లంకలో యుద్ధ భూమి. మొదటి రోజు రామ-రావణుల మధ్య భీకరమయిన యుద్ధం జరిగింది. రెండు వైపులా మహా వీరులందరూ కేవలం ప్రేక్షకులుగా మిగిలి, భూమ్యాకాశాలు బద్దలయ్యే ఆ యుద్ధాన్ని నోరెళ్ళబెట్టి చూస్తున్నారు....
దాదాపు తొంభై ఏళ్ల కిందటి తెలుపు-నలుపు మూగభాషల హాలీవుడ్ సినిమా- "మాడరన్ టైమ్స్". 1936లో విడుదలైన ఈ చిత్రానికి రచయిత, నిర్మాత, దర్శకుడు, హీరో- ప్రపంచ ప్రఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్. పారిశ్రామిక...
దిక్కులేనివారికి దేవుడే దిక్కు. కానీ ఆ దేవుడికి ఉత్తర ద్వారమో, వైకుంఠ ద్వారమో దిక్కుగా చేసి...మిగతా దిక్కులను , ద్వారాలను దేవదేవుడికైనా దిక్కులేనివిగా చేసి పెట్టాము. మిగతా ద్వారాలను మూసిపెట్టాము. దేవుడికి దిక్కేమిటి?...
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల పేర్ల ప్రస్తావన లేకపోవడం మీద శ్రీ శ్రీ చాలా బాధ పడితే…అది తెలుగు కవితలో తాజ్ మహల్ ను మించి నిలిచి, వెలిగే కవిత అయ్యింది.
“మొగలాయి...
ప్రేమకు విరోధులు ఎవరు? కులాలు,మతాలు అని చప్పున చెప్పేస్తాం. ఇంకా పేద, ధనిక తేడాలు కూడా చెప్తాం. మరీ మడికట్టుకున్నవారికి దేశాంతర, ఖండాంతర తేడాలు కూడా ఉంటాయి. ఇవేవీ లేకుండా కూడా ప్రేమకథలకు...
తమిళనాడులో ఎక్కడో సింధూ నాగరికత ఆనవాళ్ళు తాజాగా దొరికితే ఆ రాష్ట్ర ప్రభుత్వాధినేతగా స్టాలిన్ తక్షణ స్పందనను చూసి తెలుగువారు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రెండున్నర, మూడు వేల సంవత్సరాల క్రితమే ఉత్తర-దక్షిణ...