Saturday, September 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

సామెతలు- నుడికారాలు

Trial & Sword: కక్షిదారు:- సార్! ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి ? న్యాయవాది:- అన్ని తలుపులు మూసుకుపోయినప్పుడు కిటికీలు తెరవడమే. క:- కిటికీలు ముందే మూసుకుపోయాయి కదా సార్! న్యా:- అయ్యో! అలాగా ప్రత్యేక విమానంలో వచ్చేప్పుడు పైనుండి సరిగ్గా కనిపించక...

దొంగల డ్రయివింగ్ ఫోర్స్

బ్యాంకుల్లో వేల కోట్లు అప్పులు తీసుకుని దివాలా తీశామని ఎగ్గొట్టడం సులభం. పెట్టే బేడా సర్దుకుని లండన్లో స్థిరపడి సెలెబ్రిటీల పునరపి పెళ్లి...పునరపి రిసిప్షన్లలో మందు గ్లాసులు పట్టుకుని చిరునవ్వులు చిందించడం సులభం....

కోతులకూ వచ్చింది అడుక్కునే విద్య

Begging Skills: పద్యం:- అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను? మృగజాతి కెవ్వడు మేతబెట్టె? వనచరాదులకు భోజన మెవ్వడిప్పించె? జెట్ల కెవ్వడు నీళ్ళు చేదిపోసె? స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె? ఫణుల కెవ్వడు పోసె బరగబాలు? మధుపాళి కెవ్వడు మకరంద మొనరించె? బసులకెవ్వ డొసంగె బచ్చిపూరి? జీవకోట్లను బోషింప నీవెకాని
వేఱె...

భారతీయ విమానాశ్రయ ‘ఆధిపత్యం’

Language speaks...: ప్రభుత్వ బోర్డు భాష :- తిరుపతి వెళ్లిన ప్రతిసారీ విమానాశ్రయం ప్రహరీ గోడ మొదటి మెయిన్ గేటు దగ్గర నాకు అనువాద భాషకు సంబంధించి విచిత్రమయిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ప్రతిసారీ ఈ...

ఎంబిఏ కర్మ

Education-Saffronisation : "చేసిన పాపము; చెడని పదార్థము; వచ్చును నీ వెంట..." "చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా!" "కర్మను ఎవరూ తప్పించుకోలేరు" "మన ఖర్మ ఇలా కాలింది..." "ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు?" "ఏ జన్మలో చేసిన పాపమో! ఇప్పుడిలా అనుభవిస్తున్నారు!" "ఏ జన్మలో...

గోరంత దీపం

Don't Give up: జీవితం అంటే గెలుపు; జీవితమంటే సుఖం; జీవితమంటే శిఖరారోహణం...అని మన నరనరాన ఎక్కించుకున్నాం. జీవితమంటే ఎడతెగని ప్రయాణం. గెలుపోటములు, ఎగుడు దిగుళ్లు, కష్టనష్టాలు సహజం అని అర్థం చేసుకోవడం...

ఇండియా దట్ ఈజ్ భారత్

Name-Political Game: పేరు పెట్టి పిలవడం మర్యాద- గౌరవం కాకుండా పోవడంతో నామం వెనక్కు వెళ్లి సర్వులకూ నీవు, మీరు, తమరు సర్వనామాలే గౌరవమయ్యాయి. పేరు చెప్పుకుని...కాళ్ల మీద పడే సీన్లు పురాణాల...

శంఖంలో పోస్తేనే తీర్థం

Our Health- Our Medicine: ఉపోద్ఘాతం:- ప్రాచీన భారత వైద్య విధానాలను ముఖ్యంగా గృహవైద్యం, అనువంశిక వైద్యం, వేదోక్త ఆయుర్వేద వైద్యం అని మూడు విధాలుగా వర్గీకరించవచ్చు. నిజానికి మొదటి రెండూ కూడా వేదోక్తాలే. గృహ వైద్యం:- రోజూ...

కృష్ణం వందే జగద్గురుం

Karnamrutham: వేదాలను పరిష్కరించడంతో పాటు పద్దెనిమిది పురాణాలు, భారతం రాశాక...వ్యాసుడిలో ఇంకా ఏదో వెలితి ఉంది. ఆ వెలితి ఏమిటో తనకు తాను కనుక్కోలేకపోయాడు. నారదుడు వ్యాసుడి బాధను అర్థం చేసుకుని...భాగవతం రాయి...నీ...

దేవతా వస్త్రాలు

Traditional: ఇస్సా ఇరస్వ త్వమేవ్ తస్వ సబ్యసాచి ముఖర్జీ అంగసూత్ర మనీష్ మల్హోత్రా రీతూ కుమార్ ఆశా రావ్ అనుశ్రీ రెడ్డి శంతను అండ్ నిఖిల్ ముగ్ధ రాఘవేంద్ర రాథోడ్ కవితా గుత్తా ప్రత్యూష గరిమెళ్ల మైసూర్ పాక్ లో మైసూర్ ఉండదు. బంజారా హిల్స్ లో బంజారాలు ఉండరు. పై పేర్లలో ఎవరూ బంజారాలు...

Most Read