Monday, November 11, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

వినగ వినగ వేప

Neem Tree: "చెట్టునురా -చెలిమినిరా తరువునురా - తల్లినిరా నరికివేయబోకురా కరువు కోరుకోకురా అమ్మనురా అమ్మకురా కొడుకువురా కొట్టకురా నేలతల్లి గుండెలో విత్తనాల గొంతులో పసిపెదవుల నా గీతం ప్రకృతికి సుప్రభాతం మీకు నచ్చలేదటరా పచ్చనాకు సంగీతం చంటిపాప కాళ్లతో ఎదపై తన్నినా దీవెనగా తల్లి ఆనందాశ్రులు...

ఏది క్షుద్రం? ఏది పవిత్రం?

Pooja-Controversy: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ క్షుద్రపూజల్లాంటివేవో చేశాడట. స్వయంగా డాక్టర్, పైగా హెల్త్ డైరెక్టర్. ఆయన పోయి ఈ క్షుద్రపూజలు చేయడం ఏంటి? ఈ విమర్శకి ఆయన సమాధానం చెప్పుకోవాలి. చాలా కాలం క్రితం ఒక ఛానెల్ ఛీఫ్ ఎడిటర్...

త్రిబుల్ ఆర్ పుస్తకం

RRR philosophy: RRR అంతా భారీతనమే. బడ్జెట్, స్టార్ కాస్ట్, గ్రాఫిక్స్ నుండి కలెక్షన్ల దాకా. ప్రతీ సీన్ లోనూ భారీతనమే. సినిమా ఏ.రామరాజు (రాంచరణ్ పాత్ర) చదుకున్నవాడు. సినిమా భీం (ఎన్టీఆర్...

మా పిల్లలు బంగారం

Innocents: హైదరాబాద్ భాగ్యనగరం ఆదమరచి, గుర్రుపెట్టి నిద్రపోతున్న వేళ. అర్ధరాత్రి దాటి, తెల్లవారే వేళ అవుతున్నా...దయ్యాలు నిద్రలేచి పిచ్చిగా ఊగుతున్న వేళ. తెల్లవారడానికి ఇంకా మూడు గంటల సమయం ఉన్న మూడు గంటల...

సెలెబ్రిటీ న్యూస్ వ్యాల్యూ

Drugs-Drinks: నలుగురు సెలెబ్రిటీలు. కాస్త పొట్టిబట్టలేసుకునే అమ్మాయిలు ఓ పబ్.. అందులో డ్రగ్స్ ఆనవాళ్ళు.. వామ్మో.. ఇంత స్టఫ్ వుంటే టీవీలు ఊరుకుంటాయా? కిక్కు నాషాలానికి ఎక్కేయదూ.. ఏ మాట కామాట జర్నలిస్టులు ఇంకా అంత ఎదగలేదు. ఇక్కడొచ్చే జీతాలు భత్యాలు గట్టిగా రెండు పేకట్ల సిగరెట్లకే...

వింటే పురాణం వినాలి…తింటే గారెలే తినాలి

Great Host: బఫే భిక్షం పేరిట గత వారం ఒక వ్యాసం రాశాను. ఆ ఐ ధాత్రి లింక్ ఇది. దానికి విరుగుడుగా ప్రేమాభిమానాలతో కొసరి కొసరి తినిపించిన ఒక ఊరి పెద్ద...

శుభకృత్ సంవత్సర ఫలాలు

'Shubha' krutham:  ఐ-ధాత్రి వీక్షకులందరికీ  శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. ఈ ఏడు వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతోంది, వారి ఆదాయ వ్యయాల సంగతేమిటి?  రాజ పూజ్యానికి అవకాశముందా?...

యునెస్కో గుర్తింపుకు అడుగు దూరం

Lepakshi-UNESCO: లేపాక్షి ఇప్పుడొక బ్రాండ్. శిల్ప, చిత్ర కళకు, వేలాడే స్తంభానికి, లేచి వచ్చే నందికి నెలవయిన చోటు. పాపనాశేశ్వరుడిగా వీరభద్రుడు ప్రధాన గర్భాలయంలో ఉన్నా...అంతే ప్రాధాన్యంతో శివకేశవులు, దుర్గ, ప్రాకార మండపంలో...

కలవరపెడుతున్న కొత్త రోగం

New Virus: జబ్బు నయం కావాల్సిన చోటే జబ్బుబారిన పడడమంటే ముమ్మాటికీ ఆందోళనకరమే! కానీ అదే నిజమంటున్నారు ప్రఖ్యాత వైద్యులు. అంతేకాదు కోవిడ్ సమయంలో ఒకరినుంచి ఇంకొకరికి వైరస్ ఎలా వ్యాపించిందో, ఆ...

తోలు వలిచే టోలు గేట్లు

Toll Fees: హిందూ సనాతన ధర్మం మూల స్తంభం- పునర్జన్మ. ఆ స్తంభంలో సిమెంటు, ఇనుము, ఇసుక, ఇటుక, కంకరలు- పాప పుణ్యాలు. పొరపాటున ఇది ఆధ్యాత్మిక- వేదాంత ప్రస్తావన అనుకుని చదవడం...

Most Read