Sunday, September 22, 2024
Homeఅంతర్జాతీయం

బంగ్లాదేశ్ లో సిత్రాంగ్ బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడింది. సోమవారం సాయంత్రం తుపానుగా మారిన సిత్రాన్..బంగ్లాదేశ్ తీరం వైపునకు దూసుకొస్తోంది. తీరానికి వచ్చే లోపు ఇది మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని...

బ్రిటన్ చరిత్రలో నవశకం… ప్రధానిగా రిషి సునాక్

బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌ ఆ దేశ రాజకీయాలతో పాటు ప్రపంచ రాజకీయాల్లో నవశాకానికి నాంది పలికారు. ఈ నెల 28న బ్రిటన్‌ ప్రధానిగా ప్రమాణం చేస్తారు. ఐరోపాలో స్థిరపడిన భారతీయులకు...ముఖ్యంగా...

చిన్న పిల్లలపై లైంగిక అత్యాచారాలు

ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లలపై లైంగిక అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మూడో ప్రపంచ దేశాల్లో చిన్న పిల్లలపై  అఘాయిత్యాలు జరుగుతున్నా.. ప్రభుత్వపరంగా నియంత్రణ జరగటం లేదు. భారత దేశంలో ఈ సమస్య అందరూ అనుకొన్న...

సైనిక శిక్షణ శిబిరం సందర్శించిన పుతిన్

ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో సైనిక బలగాల ఆత్మస్థైర్యం పెంచేందుకు... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్యలు చేపట్టారు. రష్యాలోని ఓ ప్రాంతంలో కొనసాగుతున్న సైనిక శిక్షణ శిబిరాన్ని వ్లాదిమిర్‌ పుతిన్‌ సందర్శించారు....

బ్రిటన్ ప్రధాని రేసులో మళ్ళీ బోరిస్ జాన్సన్

లిజ్​ ట్రస్​ అనూహ్య రాజీనామాతో బ్రిటన్​లో రాజకీయ సంక్షోభం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక మళ్లీ ప్రధాని రేసు మొదలైంది. తదుపరి ప్రధాని రేసులో ఉన్నట్టు రిషి సునక్​ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటివరకు...

ఇండోనేషియాలో అన్ని రకాల సిరప్‌లపై నిషేధం

ఇండోనేషియాలో అన్ని సిరప్‌లు, లిక్విడ్‌ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందినట్లు తెలుస్తుండగా.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయా...

లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో రాజకీయ అస్థిరత

బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేయటంతో దేశంలో రాజకీయంగా అస్థిరత నెలకొంది. కన్సర్వేటివ్ పార్టీ నుంచి కొత్త ప్రధానమంత్రిని ఎన్నికోవటం మానుకొని సార్వత్రిక ఎన్నికలు...

పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న సత్యా నాదెళ్ల

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని భారత కౌన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ టీవీ నాగేంద్ర ప్రసాద్‌ ఆ అవార్డును నాదెళ్లకు అందజేశారు. పద్మభూషణ్‌ అవార్డును అందుకోవడం గౌరవంగా...

అమెరికా విమానంలో పాము

విమానంలో పాము కనిపించడంతో.. దాంట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆందోళనకు గురైయ్యారు. ఈ ఘటన అమెరికాలోని నివార్క్‌ లిబర్టీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. ఫ్లోరిడాలోని టంపా సిటీ నుంచి న్యూజెర్సీకి వచ్చిన విమానంలో ఓ...

శ్రీలంక రచయిత కరుణతిలకకు బుకర్‌ ప్రైజ్‌

శ్రీలంక రచయిత షెహన్‌ కరుణతిలక 2022 సంవత్సరానికి బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్నారు. ద సెవన్‌ మూన్స్‌ ఆఫ్‌ మాలీ అల్మేదా అన్న నవలకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. మానవత్వ లోతుల...

Most Read