Saturday, September 21, 2024
Homeఅంతర్జాతీయం

మాల్టాలో భారత హైకమీషనర్‌ గ్లోరియా గాంగ్టే

మధ్యధర సముద్ర తీరంలోని కీలక దేశాల్లో ఒకటైన మాల్టాలో భారత కొత్త హైకమీషనర్‌గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారిణి గ్లోరియా గాంగ్టే నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం విదేశాంగ శాఖలో జాయింట్ సెక్రటరీ హోదాలో గాంగ్టే పనిచేస్తున్నారు.భారత్- మాల్టాల మధ్య ద్వైపాక్షిక...

వైద్య రంగంలో స్వీడన్ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి

వైద్యశాస్త్రం (ఫిజియాలజీ)లో చేసిన విశేష కృషికి స్వీడన్‌ శాస్త్రవేత్త స్వాంటే పాబూ నోబెల్‌ బహుమతి-2022కి ఎంపికయ్యారు. ఈ మేరకు స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ సంస్థ సోమవారం ప్రకటించింది. నోబెల్‌ గ్రహీతలకు పది...

గల్ఫ్ దేశాలపై చైనా ఒత్తిడి

పాకిస్తాన్ లో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిన చైనా వాటిని కాపాడుకునేందుకు నీతి మాలిన పనులకు ఉపక్రమించింది. బెలోచిస్తాన్, సింద్, ఆక్రమిత కాశ్మీర్ లో ఓడరేవుల నుంచి గనుల వరకు విధ్యుత్ ప్రాజెక్టులు...

ఇండోనేసియాలో విషాదం..127 మంది మృతి

ఇండోనేషియాలో ఫుట్ బాల్ మ్యాచ్ తీవ్ర విషాదానికి దారితీసింది. సరదాను పంచాల్సిన మ్యాచ్ ఒక్క సారిగా యుద్ధవాతావరణాన్ని తలపించింది. వినోదం కోసం జరిగిన మ్యాచ్‌లో బీభత్సం, హింసాకాండ చోటు చేసుకుంది. ఏకంగా 127...

ఫ్లోరిడాలో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ

అమెరికాలో వచ్చిన అత్యంత తీవ్రమైన తుపానుల్లో ఒకటైన ఇయాన్ ఫ్లోరిడాలో విధ్వంసం సృష్టిస్తోంది. ఫ్లారిడా నైరుతీ ప్రాంతంలో బుధవారం తీరాన్ని దాటిన హరికేన్ ఇయాన్ మొత్తం ఆ రాష్ట్రాన్ని వర్షాలతో ముంచెత్తింది. నడుము...

భద్రతామండలిలో సంస్కరణలు కీలకం – భారత్

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని భారత్ మరోసారి స్పష్టం చేసింది. సెక్యూరిటీ కౌన్సిల్ లో మార్పులు తీసుకురాకపోతే ప్రపంచంలోని వర్ధమాన పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని భారత్ విదేశాంగ...

పాక్ వరదబాధిత ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థలు

Allah Hu Akbar Tehreek : అకాల వర్షాలు, వరదలకు తోడు కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి పాకిస్తాన్ లో కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి. ద్రవ్యోల్భణం, అదుపులేని ధరల పెరుగుదల పాక్ ప్రజలను అతలాకుతలం...

51కి చేరిన బంగ్లాదేశ్ పడవ ప్రమాద మృతులు

బంగ్లాదేశ్‌లో ప‌డ‌వ ప్ర‌మాద మృతుల సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతోంది. స‌హాయ‌క బృందాలు ఇవాళ మ‌రో 26 మృత‌దేహాల‌ను వెలికితీయ‌డంతో మొత్తం మృతుల సంఖ్య 51కి చేరింది. పంచగడ్ జిల్లాలోని ప్ర‌ఖ్యాత బోదేశ్వ‌రి ఆల‌యంలో...

బలోచిస్తాన్ లో హెలికాప్టర్ ప్రమాదం..సైనికుల మృతి

పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్‌లతో సహా ఆరుగురు సైనికులు ఈ రోజు మృతి చెందారు. హెలికాప్టర్‌లో ఇద్దరు మేజర్ ర్యాంక్ అధికారులు ఉన్నట్లు సమాచారం. గత అర్థరాత్రి బలూచిస్థాన్‌లోని ఖోస్ట్...

జిన్ పింగ్ కు మూడినట్టేనా… చైనాలో తిరుగుబాటు ?

చైనాలో సైనిక తిరుగుబాటు జరుగుతుందా? అధ్యక్షుడు జిన్ పింగ్ ను గృహ నిర్భంధం చేశారా? అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలతో చైనాలో పెను సంక్షోభం తలెత్తిందని తెలుస్తోంది. చైనా సైన్యం... పాలకుడిపై తిరుగుబాటు...

Most Read