Saturday, November 23, 2024
Homeఅంతర్జాతీయం

వణికిస్తున్న డెల్టా వేరియంట్

ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు వేగంగా కాకపోయినా నెమ్మదిగా పెరుగుతున్నాయి. గడచిన ఆరు నెలల గణాంకాల ప్రకారం చూస్తే దక్షిణ కొరియాలో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి కరోనా...

రష్యాలో మూడో డోసు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ మొదలైనప్పటికీ.. చాలా దేశాలను వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోంది. ఇదే సమయంలో మరికొన్ని దేశాలు మాత్రం మూడో డోసును పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రెండు డోసులు...

టీకా తీసుకుంటే వైరల్‌ లోడు తక్కువే

టీకా పొందాక కూడా కొవిడ్‌-19 బారినపడినవారిలో వైరల్‌ లోడు చాలా తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. అమెరికాలో ఇస్తున్న రెండు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని నిర్ధారించారు....

96 దేశాల్లో డెల్టా వేరియంట్

డెల్టా రకం కరోనా వైరస్‌ ప్రస్తుతం 96 దేశాల్లో కనిపిస్తోందని, మరి కొద్ది నెలల్లో మరింత ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. డెల్టా వేరియంట్‌కు సంక్రమణ వేగం...

అంతర్యుద్దం అంచున ఆఫ్ఘనిస్తాన్

ఆఫ్ఘనిస్తాన్ మనుగడ ప్రమాదపు అంచున ఉందని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నాటో, అమెరికా దళాల ఉపసంహరణ తేదీ ప్రకటించిన నాటి నుంచి తాలిబాన్ బలం పెరుగుతోంది. కాబూల్ లో...

300 కోట్ల వ్యాక్సిన్లు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు 300 కోట్ల మార్క్ దాటాయి. అంటే ప్రపంచ జనాభాలో కాస్త అటు ఇటుగా 40 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్లు. మొదటి, రెండో డోసు కలిసిన గణాంకాల ప్రకారం...

తాలిబాన్ కేరాఫ్ పాకిస్తాన్

తాలిబాన్ ఉగ్రవాదుల వ్యవహారంలో పాకిస్తాన్ వైఖరి బయట పడింది. పాక్ – తాలిబాన్ సంబంధాలపై అంతర్జాతీయ సమాజం చేస్తున్న ఆరోపణలు నిజమేనని రుజువైంది. పాకిస్తాన్ తాలిబాన్ ల స్వర్గాధమమేనని  మరోసారి ద్రువీకరణ అయింది.ఇమ్రాన్...

బంగ్లాదేశ్ లో లాక్ డౌన్

బంగ్లాదేశ్ లో ఈ రోజు నుంచి లాక్ డౌన్ కఠినంగా అమలు చేయనున్నారు. కరోన కేసులు లెక్కకు మించి పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అన్నింటికీ...

ఫ్లాయిడ్ హత్య కేసులో సంచలన తీర్పు

ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైన డెరిక్ చువిన్ కు ఇరవై రెండున్నర ఏళ్ల శిక్ష విధించింది. ఫ్లాయిడ్ తరపు...

భారత సరిహద్దులకు చైనా బుల్లెట్ రైలు

భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో చైనా బుల్లెట్ ట్రైన్ ప్రారంభించింది. సిచుఅన్ ప్రావిన్సు లోని నైన్ గ్చి – టిబెట్ రాజధాని లాసా మధ్య ఈ రైలు ప్రారంభించారు. 435...

Most Read