Friday, October 18, 2024
Homeఅంతర్జాతీయం

శత్రువులతో ఇజ్రాయెల్ బహుముఖ యుద్ధం

యూదు దేశం ఇజ్రాయెల్‌ 1948లో ఒక దేశంగా ఏర్పడిన నాటి నుంచి శత్రు దేశాల నుంచి నిరంతరం దాడులు ఎదుర్కుంటూనే ప్రతి దాడులు చేస్తోంది. అరబ్ దేశాలన్నింటిని ఎదుర్కొని సాంకేతికంగా, ఆర్థికంగా అత్యున్నత...

హిజ్బోల్లా అధినేత న‌స్ర‌ల్లా మృతి

హిజ్‌బొల్లాను తుదముట్టించడమే ధ్యేయంగా ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. హిజ్‌బొల్లా అధినేత హ‌స్సన్ న‌స్రల్లాను టార్గెట్ చేస్తూ శుక్రవారం ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. దాడుల్లో హిజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం శనివారం...

పాకిస్తాన్ కష్టాలు తీర్చనున్న పసిడి నిల్వలు

ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ కు మంచి రోజులు రాబోతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి  సంస్థ(IMF) నుంచి రుణాలు, స్నేహపూర్వక దేశాల నుంఛి తీసుకున్న ఆర్థిక సహాయం తీర్చేందుకు ఎంతో సమయం పట్టదు. ...

అమెరికా పాఠశాలలో కాల్పులు… నలుగురు మృతి

అమెరికాలో తుపాకుల మోత కొనసాగుతోంది. ఓ విద్యార్థి దురాగతానికి అమాయకులు బలయ్యారు. జార్జియా సమీపంలోని అపాలాచీ పాఠశాలలో బుధవారం జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో తొమ్మిది గాయపడగా.. వారిని ఆసుపత్రికి...

ఎక్స్ మాధ్యమంపై బ్రెజిల్ నిషేధం

సోషల్ మీడియా వేదిక ఎక్స్ మాధ్యమంపై బ్రెజిల్ కోరడా ఝుళిపించింది. తప్పుడు వార్తల ప్రచారానికి వేదికగా మారిందని ఆ దేశ సర్వోన్నత న్యాయ స్థానం మండిపడింది. సుప్రీంకోర్టు విధించిన డెడ్‌లైన్ లోపు.. బ్రెజిల్...

విదేశాల్లో 13 లక్షల మంది భారత విద్యార్థులు

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సుమారు 13 లక్షల మంది భారత విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఉన్నత విద్యాబ్యాసం కోసం గమ్యస్థానంగా అమెరికా అగ్ర స్థానంలో ఉంది. మొత్తం విద్యార్థుల్లో 69 శాతం...

హిందువులపై అకృత్యాలు… బంగ్లాదేశ్ ప్రభుత్వం మొసలి కన్నీరు

బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరతను ఆసరా చేసికొని మతోన్మాదులు దారుణాలకు ఒడిగడుతున్నారు. రిజర్వేషన్ల నిరసనల పేరుతో మొదలైన హింసాకాండ దేశంలో మైనారిటీలపై ఆకృత్యాలకు దారితీస్తున్నాయి. మైనారిటీలైన హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులపై భొతిక దాడులు యధేచ్చగా...

ప్రపంచ రాజకీయాల్లో అమెరికా బాటలోనే చైనా

ప్రపంచ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చితే ఎలాంటి విపరిణామాలు ఎదురవుతాయో అమెరికా చవిచూసింది. ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా ప్రాబల్యం తగ్గించేందుకు అమెరికా పెంచి పోషించిన తాలిబాన్ ఆ తర్వాతి...

బంగ్లాదేశ్ లో ‘రిజర్వేషన్ల’ వివాదమేంటి ?

బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం 1971లో పోరాడినవారి కుటుంబీకులకు ప్రభుత్వం 30% రిజర్వేషన్లు కల్పించింది. ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువత ఈ నిర్ణయంపై ఆందోళనలకు దిగింది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో రిజర్వేషన్లను 5శాతానికి...

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా..సైనిక పాలన

బంగ్లాదేశ్ రాజకీయ అనిశ్చితి నెలకొంది. ప్రధాని షేక్ హసీనా ఈ రోజు (సోమవారం) రాజీనామా చేశారు. ప్రధాని దేశం విడిచిపెట్టినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొన్నది. సోదరి రెహానాతో కలిసి హసీనా సైనిక...

Most Read