Sunday, November 24, 2024
Homeఅంతర్జాతీయం

కోవిడ్ ప్రమాద ఘంటికలు… చైనా యునివర్సిటీలకు సెలవులు

కరోనా కేసులు పెరగడంతో చైనా రాజధాని బీజింగ్‌, వాణిజ్య రాజధాని షాంఘై, గువాంగ్జౌ, చాంగక్వింగ్‌ వంటి ప్రధాన నగరాల్లో కఠిన ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసింది. తాజాగా చైనా పౌరుల నుంచి నిరసనలు...

బిల్ క్లింటన్‌కు కరోనా

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నానని బిల్ క్లింటన్ స్వయంగా ప్రకటించారు. ‘నేను కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌ అని...

పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌గా ఆసిమ్‌ మునీర్‌

పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌గా జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు చీఫ్ గా ఉన్న ఖమర్‌ జావెద్‌ బజ్వా పదవీ విరమణ చేశారు. ఆరేండ్ల పాటు ఆయన ఈ విధుల్లో ఉన్నారు....

కోవిడ్ ఆంక్షలపై చైనా యువత ఆందోళనలు

జీరో కొవిడ్‌ విధానానికి వ్యతిరేకంగా చైనాలో ప్రజల ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. షాంఘై కేంద్రంగా ప్రారంభమైన తాజా ఆందోళనలు.. రాజధాని బీజింగ్‌తోపాటు ఇతర నగరాలకు, రాష్ట్రాలకు వ్యాపించాయి. యువత, విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేక...

ఇటలీలో భారీ వర్షాలు… ఏడుగురి మృతి

ఇటలీలోని ఓడరేవు నగరమైన ఇస్కియా ద్వీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో మూడు వారాల చిన్నారి కూడా ఉన్నది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి....

అమెజాన్‌ లో.. కార్మికుల సమ్మె సైరన్

అమెజాన్‌కు చెందిన వేలాది మంది కార్మికులు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేపట్టారు. వేతనాలు పెంచాలని, పని పరిస్థితులను మెరుగుపరచాలన్న డిమాండుతో దాదాపు 40 దేశాల్లోని అమెజాన్‌ వేర్‌హౌస్‌ల ముందు కార్మికులు ఆందోళన...

చైనాలో భారీగా కరోనా కేసులు

చైనాలో కరోనా కేసులు మళ్ళీ వ్యాపిస్తున్నాయి. మహమ్మారి విజృంభణతో వైరస్‌బారిన పడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. గురువారం రికార్డు స్థాయిలో 31 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, నేడు 32,695 మందికి వైరస్‌...

రష్యా టార్గెట్ గా ఈయు దేశాల చర్యలు

ప్రచ్చన్న యుద్ధ కాలం మల్లె మొదలైనట్టుగా కనిపిస్తోంది. గతంలో అమెరికా - రష్యా దేశాలు వారి మిత్ర దేశాలతో కలిసి కుయుక్తులు సాగేవి. ఇప్పుడు ఒకవైపు అమెరికా దాని మిత్ర దేశాలు... మరోవైపు...

న్యూజిలాండ్ లో 16 ఏళ్లకు ఓటు హ‌క్కు

న్యూజిలాండ్ కొత్త చ‌ట్టాన్ని రూపొందించ‌నున్న‌ది. 16 ఏళ్లు దాటిన వాళ్ల‌కు ఓటు హ‌క్కును క‌ల్పించ‌నున్న‌ది. ఓటరు వ‌య‌సును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాల‌ని న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిండా ఆర్డెర్న్ భావిస్తున్నారు....

చైనాలో అగ్నిప్రమాదం..38 మంది సజీవ దహనం

చైనాలోని హెనాన్స్‌ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కంపెనీ వర్క్‌షాప్‌లో మంటలు చెలరేగి 38 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డనట్లు స్థానిక...

Most Read