Thursday, November 28, 2024
Homeజాతీయం

గిన్నిస్‌ రికార్డుల్లోకి లడఖ్‌

కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌ చరిత్ర సృష్టించింది. మైనస్‌ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో గడ్డకట్టిన ప్యాంగాంగ్‌ త్సో సరస్సుపై విజయవంతంగా హాఫ్‌ మారథాన్‌ నిర్వహించి గిన్నిస్‌ రికార్డుల్లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన...

Delhi : బైక్‌ ట్యాక్సీలు ఢిల్లీలో నిషేధం

ఢిల్లీలో బైక్‌ ట్యాక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ సోమవారం సర్క్యులర్‌ జారీచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని అందులో హెచ్చరించింది. మోటారు వాహనాల చట్టం...

మూడు రోజుల్లో కాంగ్రెస్ ప్లీన‌రీ..చ‌త్తీస్‌ఘ‌డ్‌లో ఈడీ సోదాలు

చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బొగ్గు కుంభ‌కోణానికి సంబంధించిన కేసులో ఇన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ 14 చోట్ల ఇవాళ సోదాలు నిర్వ‌హిస్తోంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ నేత‌ల ఇండ్లు, ఆఫీసుల్లోనూ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ...

Raitha Siri : కర్ణాటకలో జీవనజ్యోతి పేరుతో రైతుబీమా

రైతును రాజును చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టితో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ర్టాలు అమలు చేస్తుండగా, తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రం...

పిల్లల ఆధార్‌ నమోదుకు కొత్త నిబంధన

పిల్లల ఆధార్‌ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్‌ నంబర్లు దరఖాస్తు ఫారంలో తప్పనిసరి చేస్తూ ఆధార్‌ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల ఇద్దరి ఆధార్‌ నంబర్ల నమోదుతో...

ఏప్రిల్‌ 30న కంటోన్మెంట్‌ బోర్డుల్లో ఎన్నికలు

సికింద్రాబాద్‌ సహా దేశంలోని 57 కంటోన్మెంట్‌ బోర్డుల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. ఏప్రిల్‌ 30న పోలింగ్‌ తేదీని ఖరారు చేసింది. కంటోన్మెంట్‌ బోర్డు చట్టం 2006(40 ఆఫ్‌...

ఢిల్లీ డిప్యూటీ సీఎంకు మరోసారి సీబీఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రేపు(ఆదివారం)...

శివసేన గుర్తు షిండే వర్గానికి… ఉద్ధవ్ థాక్రేకి ఈసీ షాక్

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామమిది. 56 ఏళ్ల తరువాత పార్టీ స్థాపించిన కుటుంబం పార్టీపై పట్టు కోల్పోయిన అనూహ్య పరిణామం ఇది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ...

జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూకంపం

జమ్ముకశ్మీర్‌లోని కత్రాలో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం 5.01 గంటలకు కత్రాలో భూకంపం వచ్చిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని వెల్లడించింది. కత్రాకు 87...

జోర్హాట్‌ లో భారీ అగ్నిప్రమాదం

అసోంలోని జోర్హాట్‌ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జోర్హాట్‌ పట్టణం చౌక్‌ బజార్‌లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కన ఉన్న...

Most Read