Tuesday, November 26, 2024
Homeజాతీయం

కశ్మీర్ లో ఎన్ కౌంటర్…నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్ లో రెండు చోట్ల ఎన్ కౌంటర్ జరిగింది. సోపియాన్, పుల్వామాలో ఎదురుకాల్పులు జరిగాయి. షోపియాన్ దగ్గరలోని ద్రాచ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. హతమైన...

జమ్ము జైళ్ల శాఖ డిజి హత్య

జమ్ములో జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా(57) దారుణ హత్యకు గురయ్యారు. ఇంటి పని మనిషే డీజీని గొంతు కోసి హత్య చేసి ఉంటాడని.. సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు...

జగత్ జనని ఆరాధనతో.. దేశమంతా ఆధ్యాత్మిక శోభ

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు కోలాహలంగా జరుగుతున్నాయి. జగత్ జనని ఆరాధనతో దేశంలోని ఆన్ని ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి.  ప్రాంతాలు, పేర్లు వేరైనా... నేడు మహిషాసురమర్ధినీ గా జగన్మాత దర్శనమిస్తోంది. నవదుర్గల్లో ఇదే అత్యుగ్రరూపం....

కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లో.. భారత్ జోడో యాత్ర జోష్

తమిళనాడు, కేరళ కంటే ఉత్సాహంగా కర్నాటకలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీకి సవాల్ విసిరే స్థాయిలో కర్నాటక కాంగ్రెస్‌కు బలం ఉండడంతో.. ఆ...

పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకుంటే నో పెట్రోల్‌

న్యూఢిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు దిల్లీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకపోతే పెట్రోల్‌ బంకుల వద్ద చమురు నిరాకరించనున్నారు. దేశ రాజధానిలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ...

నాగాలాండ్ కల్లోలిత ప్రాంతాల్లో ఆంక్షలు

నాగాలాండ్ లోని కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్ఎస్‎పీఏ) మరో ఆరు నెలలపాటు పొడగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  సెప్టెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది...

మూడేళ్ళలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న 5జీ సేవ‌లు భారత దేశంలో మొద‌ల‌య్యాయి. ఢిల్లీలో జ‌రుగుతున్న‌ ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవ‌ల‌ను అధికారికంగా ఈ రోజు (శ‌నివారం)...

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ గాంధీ నగర్, ముంబయి సెంట్రల్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ఈ రోజు ప్రారంభించారు. గాంధీనగర్ రైల్వే స్టేషన్లో జెండా...

అశ్లీల వెబ్‌సైట్‌లపై కేంద్రం కొరడా

ఇంటర్నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. 67 వెబ్‌సైట్‌లను వెంటనే బ్లాక్‌ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఈ...

కాంగ్రెస్ అధ్యక్ష రేసులో మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ కుటుంబీకులెవరూ పోటీ చేయడం లేదని మొదటి నుంచి  ప్రచారం జరగడంతో.. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పేరు  ప్రధానంగా వినిపించింది....

Most Read