Thursday, November 28, 2024
Homeజాతీయం

నేడు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్దం అయ్యాయి. ఈ రోజు జరిగే ఎన్నికల్లో పార్టీ రథ సారథిని ఎన్నుకుంటారు. ఇందు కోసం దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు....

జమ్ముకాశ్మీర్ లో మరో పండిట్ హత్య

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో కాశ్మీర్ పండిట్ ను పొట్టన పెట్టుకున్నారు. ఈరోజు ఉదయం జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. సోఫియన్ లోని చౌదరి గుండ్ వద్ద కశ్మీరీ...

దేవేగౌడ‌తో కేఆర్‌టీఏ బృందం భేటీ

దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా బీఆర్ఎస్ ఏర్పాటును ప్ర‌క‌టించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి క‌ర్ణాట‌క రాష్ట్ర తెలంగాణ అసోసియేష‌న్ నిర్ణ‌యం ప‌ట్ల‌ మాజీ ప్ర‌ధాన‌మంత్రి, జన‌తాద‌ళ్...

హిమాచల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

కేంద్ర ఎన్నిక‌ల సంఘం శుక్ర‌వారం గుజ‌రాత్, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ఈ ఉద‌యం వార్త‌లు వినిపించాయి. అయితే మ‌ధ్యాహ్నం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన ఈసీ.. కేవ‌లం హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ అసెంబ్లీ...

బాంబే హైకోర్టు కీలక తీర్పు… ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిల్

మావోయిస్టులతో ప్రొఫెసర్ సాయిబాబాకు సంబంధాలు ఉన్నాయనే కేసులో  బాంబే హైకోర్టు ఊహించని తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా పట్టుబడిన వారంతా నిర్దోషులని ప్రకటించింది. అంతేకాకుండా వారిపై ఏ కేసులున్నా.. వెంటనే విడుదల...

శనివారానికి రాహుల్ యాత్ర వెయ్యి కిలోమీటర్లు

రాహుల్ గాంధీ 3560 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాదు, దేశ చరిత్ర అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. రాహుల్ పాదయాత్ర విజయవంతం అవుతోందన్నారు. రాహుల్...

ఎటూ తేలని హిజాబ్ వివాదం

కర్ణాటక హిజాబ్​ వివాదంపై ఎటూ తేల్చని సుప్రీంకోర్టు. పిటిషన్లను విచారించిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం. భిన్నమైన తీర్పు వెలువరించిన ఇద్దరు న్యాయమూర్తులు. హిజాబ్​పై కర్ణాటక ప్రభుత్వ నిషేధాన్ని కొనసాగించేలా ఆ...

ఎవరీ నర్తకీ నటరాజ్

డిఎంకె పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రకటనలు రోజూ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వెలువడిన ఓ ప్రకటన అందరీ దృష్టినీ ఆకర్షిస్తోంది. అది నర్తకి నటరాజ్ నియామకానికి సంబంధించిన ప్రకటన....

కశ్మీర్ కు పెట్టుబడులు…పారిశ్రామికవేత్తల ఆసక్తి

జమ్ము కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత పరిశ్రమల రాక పెరిగింది. రాష్ట్ర విభజన, శాంతి భద్రతలు అదుపులోకి రావటంతో దేశీయ పారిశ్రామికవేత్తలతో పాటు విదేశీ సంస్థలు కూడా పెట్టుబడులు...

యూపీలో మూడు రోజుల సంతాప దినాలు

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు రేపు ఉత్తర ప్రదేశ్ లోని ఆయన స్వగ్రామం సయ్ ఫాయ్ గ్రామంలో జరగనున్నాయి. యూపీ ప్రభుత్వ అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు....

Most Read