Tuesday, November 26, 2024
Homeజాతీయం

Sopore: కశ్మీర్‌లో పెరిగిన ఉగ్రవాదుల కదలికలు

జమ్ముకశ్మీర్‌లోని ఉత్తర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న ఉగ్రవాదులు వేసవి మొదలవటంతో బయటకు వచ్చి దాడులకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు సోపోర్‌లో లష్కరే తొయీబా...

LockDown: లాక్ డౌన్ విధించి నేటితో మూడేళ్ళు

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత దేశంలో జనతా కర్ఫ్యూ అమలు చేసి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయ్యాయి. 2020 సంవత్సరం మార్చి 22వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ...

Corona Alert:పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే రాష్ట్రాలకు లేఖ రాసింది. కేసులపై దృష్టి సారించాలని సూచించింది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని...

Khalistan: అమృత్‌పాల్‌ సింగ్‌పై లుకౌట్ సర్క్యులర్

ఖలిస్థాన్  వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే ’ చీఫ్ అమృత్‍పాల్ సింగ్  పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న విషయం తెలిసిందే. అతని కోసం పంజాబ్‌ పోలీసులు గత ఐదు రోజులుగా...

Delhi Budget: బడ్జెట్‌ కు అనుమతించండి – కేజ్రివాల్

ఢిల్లీలో తమ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతి...

Olectra EV Bus: బెంగళూరులో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై విధానసౌధ ఆవరణలో 25 విద్యుత్ బస్సులను సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులను కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు(కేఎస్ఆర్టీసీ) ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్...

హస్తినలో నేడు కిసాన్‌ మహా పంచాయత్‌

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఇతర హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ ద్రోహంపై దేశ రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. మోసగించిన బీజేపీ సర్కార్‌పై మలి దశ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో...

ఖలిస్థానీ అమృత్ పాల్ సింగ్‌ అరెస్ట్…పంజాబ్‌లో ఇంటర్నెట్ బంద్

ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ జలంధర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అమృత్‌ పాల్‌సింగ్‌తో పాటు ఆయన అనుచరులనూ అదుపులోకి...

ఐదో రోజు అట్టుడికిన పార్లమెంట్

ఆదాని వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ ప్రతిపక్షాల నిరసనలతో ఐదో రోజు కూడా పార్లమెంట్ అట్టుడికింది. యుపీఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులతో కలిసి...

Cyclone Gulab : తెలుగు రాష్ట్రాలకు గులాబ్ తుఫాన్ హెచ్చరిక

తెలంగాణలో నిన్నటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వాన పడింది. వడగళ్ళ వానకు వికారాబాద్, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ఈ రోజు...

Most Read