Saturday, April 13, 2024
Homeజాతీయం

జమ్ముకాశ్మీర్ కు రాష్ట్ర హోదా – ప్రధాని భరోసా

లోక్ సభ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాశ్మీర్ ప్రజలకు సరికొత్త హామీ ఇచ్చారు. కాశ్మీర్ కు త్వరలోనే రాష్ట్ర హోదా దక్కుతుందని... అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని ప్రధాని తెలిపారు....

నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

లోక్‌సభ ఎన్నికల మూడో విడత నోటిఫికేషన్‌ ఈ రోజు (శుక్రవారం) విడుదలైంది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్‌ స్థానాల్లో నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 19 వరకు నామినేషన్ల...

ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ లకు అగ్ని పరీక్ష

మహారాష్ట్ర వికాస్ అఘాడి కూటమిలో సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్‌, ఎన్సీపీ(శరద్‌ పవార్‌)తో కలిసి బరిలో దిగుతున్న శివసేన(ఉద్ధవ్‌ వర్గం) 21 సీట్లలో పోటీ చేయనున్నది. NCP-10 సీట్లు, కాంగ్రెస్-17 సీట్లలో...

కాశ్మీర్ లోయలో ఆసక్తికర పోటీ

కాశ్మీర్ లోయలో రసవత్తరమైన పోటీకి తెరలేచింది. లోక్‌సభ బరిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేరుగా తలపడనున్నారు. అనంతనాగ్‌-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, డీపీఏపీ అధ్యక్షుడు గులాం నబీ...

పశ్చిమ బెంగాల్లో జాతీయ దర్యాప్తు బృందంపై దాడి

బిజెపి, తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ వైరానికి పశ్చిమ బెంగాల్  మరోసారి వేదికైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  సమన్వయ లోపం.. విభేదాలు మరోసారి బయట పడ్డాయి. సందేశ్‌ఖలిలో ఈడి ఆదికారులపై...

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల…తెలంగాణ, కర్ణాటక తరహా గ్యారంటీలు

కాంగ్రెస్ మేనిఫెస్టో ''న్యాయ్‌పత్ర' ను 2024 లోక్‌సభ ఎన్నికల కోసం శుక్రవారం విడుదల చేసింది. ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీస్’ పేరుతో మేనిఫెస్టోను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు రెండ్రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ...

ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్‌కౌంటర్‌… 9 మంది మావోల మృతి

ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌...

పంట మార్పిడిపై కేంద్రం కసరత్తు..సాగునీటి సద్వినియోగానికి చర్యలు

మూడొంతుల జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగం, వ్యవసాయాదారిత దేశమైనా... మన పాలకులు ఇప్పటివరకు సమగ్ర విధానాలు రూపొందించలేకపోతున్నారు. బహుళజాతి సంస్థల ఒత్తిడికి తలొగ్గి విధానాల రూపకల్పన చేసి రైతాంగంపై బలవంతంగా రుద్దటం పాలకులకు...

అద్వానికి అత్యున్నత పురస్కారం

మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్‌ నేత లాల్ కృష్ణ అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. అద్వానీ అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి స్వయంగా...

చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్‌కౌంటర్‌… ఆరుగురు మావోల మృతి

దేశమంతా ఎన్నికల కోలాహాలం కొనసాగుతుంటే మధ్య భారత దేశంలో పోలీసు బలగాలు - మావోయిస్టుల మధ్య యుద్ధం జరుగుతోంది. వేసవి కాలం కావటంతో అడవులు పలచగా ఉండటం... తాగునీటి కొరతతో మావోలు షెల్టర్...

Most Read