Tuesday, November 26, 2024
Homeజాతీయం

జ్ఞానవాపి వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఉత్తరప్రదేశ్ వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఆనుకుని ఉండే జ్ఞానవాపి మసీదులో సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది. వారణాసి జిల్లా కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మసీదు...

అస్సాంలో వరదల బీభత్సం

Floods Assam : అస్సోం రాష్ట్రంలో కుండపోత వానలతో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాల్లో 222 గ్రామాలు ప్రభావితమై..57 వేలమంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు...

ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడిని చంపిన నక్సల్స్

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఓ యువకుడిని మావోయిస్టులు ఇన్‌పార్మర్ ఆరోపణలతో హత్య చేశారు. ఎటపల్లి తాలూకా హవేరా పోలిస్ స్టేషన్ పరిధిలో మద్రీ వద్ద రాంజీ దాస్ అరోమ అనే గిరిజన యువకుడిని...

వేటగాళ్ళ కాల్పుల్లో ముగ్గురు పోలీసుల మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వేటగాళ్లు రెచ్చిపోయారు.. అడవిలో జింకలను వేటాడేందుకు వచ్చి.. అడ్డొచ్చిన పోలీసుల ప్రాణాలు బలిగొన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గుణ జిల్లాలో కృష్ణ జింక‌ల వేట‌గాళ్లు ఈ రోజు తెల్లవారుజామున ముగ్గురు పోలీసులను కాల్చి...

ముండ్కా ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు

Mundka Incident : ఢిల్లీ అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు చర్యలు పూర్తి అయ్యేందుకు మరో మూడు గంటలు పడుతుందని NDRF బృందాలు ప్రకటించాయి. అయితే 28...

సంస్కరణల దిశగా కాంగ్రెస్..సోనియా దిశానిర్దేశం

Modis Rule : కాంగ్రెస్‌ నేతలు త్యాగాలకు సిద్ధం కావాలన్నారు సోనియా గాంధీ. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న చింతన్‌ శిబర్‌లో ప్రసగించిన ఆమె.... కాంగ్రెస్‌ నేతలు వ్యక్తిగత స్వార్థం వీడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్...

భారత్ -పాక్ సంబంధాలపై పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత – పాకిస్తాన్ సంబంధాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో పాలకులే భారతదేశాన్ని విమర్శిస్తారని, ప్రజలు భారతీయుల్ని అభిమానిస్తారని...

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

May 10th Polling: దేశవ్యాప్తంగా మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.  వీటిలో ఏపీ నుంచి నాలుగు...  తెలంగాణాలో రెండు స్థానాలు కూడా...

కేరళలో టమాటా ఫ్లూ

Tomato Flu : కరోనా మహమ్మారి నుండి పూర్తిగా ఇంకా బయటపడకముందే..కేరళలో టమాటా ఫ్లూ కలకలం రేపుతోంది. ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. చిన్నారుల్లో తీవ్రమైన జ్వరం, ఇతర...

చార్ ధామ్ యాత్ర భక్తులకు తీపికబురు

చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యను పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి ప్రకటించారు. ప్రతిరోజు గంగోత్రి, యమునోత్రి, భద్రినాథ్, కేదారినాథ్...

Most Read