Tuesday, November 26, 2024
Homeజాతీయం

దేశంలో మరో రెండు కొత్త వేరియంట్లు

దేశంలో మరో రెండు కొత్త వేరియంట్లను గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) స్పష్టం చేసింది. ఒమిక్రాన్‌ ఉపవేరియంట్లు బీఏ.4, బీఏ.5లను కేసులు వెలుగు చూశాయని తెలిపింది. తమిళనాడు, తెలంగాణలో ఈ...

పెట్రో ధరలపై శాంతించిన కేంద్రం

పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలపై కేంద్రం కీ లక నిర్ణయం తీసుకుంది. చమురుపై సెంట్ర‌ల్ ఎక్సైజ్ సుంకాన్ని భారీగా త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. పెట్రోల్‌పై 8/- డీజిల్‌పై 6/- ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. మరోవైపు...

గుజరాత్ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం

గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరావళి జిల్లా ఆలంపూర్ దగ్గరలోని మొదాస గ్రామం వద్ద రెండు ట్రక్కులు, కారు ఢీకొని మంటలు చెలరేగాయి. మంటల్లో రెండు ట్రక్కులు, కారు కాలి...

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటకలోని ధార్వాడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రూజర్ అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ధార్వాడ్...

దివ్యాంగులకు 4% రిజర్వేషన్‌

4 Reservation : అన్ని ప్రభుత్వ శాఖల్లో నిర్దేశిత వైకల్యమున్న ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే విషయమై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వికలాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్‌-34ను అనుసరించి..ప్రభుత్వ విభాగాల్లో నిర్దేశిత...

అన్నా-చెల్లెల పార్టీ కాంగ్రెస్ – జేపీ న‌డ్డా

Regional Parties : భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్  జాతీయ పార్టీ కాద‌ని విమర్శించారు. వార‌స‌త్వ రాజ‌కీయాలు...

సామాన్యుడిపై గ్యాస్ పిడుగు

సామాన్యుల నెత్తిన మరోమారు గ్యాస్ ధరల భారం పడింది. దేశంలో మరోసారి పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. గృహ వినియోగ సిలిండర్ ధర రూ.3.50, కమర్షియల్ సిలిండర్ ధర రూ.8.00 పెంచుతూ చమురు సంస్థలు...

పెరరివలన్ కు విముక్తి

Perarivalan: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో  శిక్ష అనుభవిస్తున్న ఏ.జి. పెరరివలన్ కు విముక్తి లభించింది. అయన్ను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది.  తన జీవిత ఖైదును...

గోధుమల ఎగుమతిపై ఆంక్షల సడలింపు

ప్రపంచ వ్యాప్తంగా ఆహర ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతీ దేశం ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధించుకున్నాయి. ఇదే కోవలో భారత్‌ కూడా గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడంతో ప్రపంచ...

జలదిగ్భంధంలో అస్సాం

భారీ వర్షాలతో అస్సాం రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. బ్రహ్మపుత్ర నది తీరాన్ని వరదలు ముంచ్చెత్తాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా...

Most Read