Saturday, November 23, 2024
Homeజాతీయం

అరుంధతి రాయ్ పై ఉపా కేసు.. ప్రజా సంఘాల నిరసన

కేంద్రంలో ఎన్.డి.ఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే పౌర హక్కుల హననం మొదలైందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే వారిపై నిరాధారమైన ఆరోపణలతో కేసులు నమోదు చేస్తున్నారని మండిపడుతున్నాయి. ప్రముఖ...

వయనాడ్ నుంచి ప్రియాంక గాంధి..?

ఉత్తరాదిలో బలపడుతూ... దక్షిణాదిలో పట్టు కోల్పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. వయనాడ్‌, రాయ్‌బరేలీ ఎంపి స్థానాల్లో గెలిచిన రాహుల్ గాంధి ఏ స్థానం వదులుకోవాలనే అంశంపై పార్టీ సీనియర్ నేతలు...

ముదురుతున్న నీట్ వివాదం

నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజ్‌ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరు బాధ్యతారహితంగా ఉందని కాంగ్రెస్‌ విమర్శించింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని ఎంపీ గౌరవ్‌ గగోయ్‌ డిమాండ్‌ చేశారు. నీట్‌ ప్రశ్నాపత్నం...

మూడోసారి సిఎంగా పేమా ఖండూ ప్రమాణ స్వీకారం

అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ మూడోసారి పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా చౌనా మెయిన్ తో పాటు మరో పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి...

24 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం ముహూర్తం నిర్ణయించింది. జూన్‌ 24వ తేదీ నుంచి జులై 3 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్‌ రిజుజు బుధవారం ప్రకటించారు. 18వ...

ఒడిశా సిఎంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ

ఒడిశా ముఖ్యమంత్రి ఎంపికలో బిజెపి మార్క్ రుజువైంది. అందరి అంచనాలకు భిన్నంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని బిజెపి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. మాఝీ ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా బుధవారం...

ఎంబిబిఎస్ అడ్మిషన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

నీట్ పరీక్ష నిర్వహణలో NTA(National Testing Agency) నిబద్దతపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అనుమానాలు వ్యక్తం చేసింది. నీట్-2024 నిర్వహణపై విద్యార్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. మెడికల్...

కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు

కేంద్ర మంత్రులకు మంత్రిత్వ శాఖలు కేటాయిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ మంత్రులకు పాత శాఖలనే కేటాయించారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, అశ్విని...

ఒడిశా సిఎం రేసులో సురేష్ పూజారి!

ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవ‌ర‌నే విష‌యంలో అనేక ఉహాగానాలు వినిపిస్తున్నా.. మంగ‌ళ‌వారం స్ప‌ష్ట‌త రానుంది.  సిఎం అభ్యర్థి కొలిక్కి రాకపోవటంతోనే ఈ రోజు జరగాల్సిన ప్రమాణ స్వీకర కార్యక్రమాన్ని ఎల్లుండికి వాయిదా వేశారు....

రాయ్ బరేలి వైపే రాహుల్ గాంధి మొగ్గు

కేర‌ళ‌లోని వ‌య‌నాడ్, యూపీలోని రాయ్‌బ‌రేలీ నుంచి రాహుల్ గాంధీ లోక్‌స‌భ‌కు ఎన్నికయ్యారు. రెండింటిలో ఒకదాన్ని వదులుకోవల్సి వస్తే వ‌య‌నాడ్ సీటును రాహుల్ గాంధీ ఖాళీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రాయ్‌బ‌రేలీ ఎంపీ సీటు ఉంచుకొని,...

Most Read