Saturday, November 16, 2024
Homeజాతీయం

ఢిల్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

భారత్ రాష్ట్ర సమితికి ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రావటంతో ఆ పార్టీ అధినేత కెసిఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పార్టీని ప్రజల్లోకి...

ఉత్తరాదిలో చలిపులి

దేశంలో పగటి ఉష్ణోగ్రతలు గత మూడు రోజుల నుంచి దారుణంగా పడిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చలిపులి పంజా విసురుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. దేశవ్యాప్తంగా కనిష్ట...

గుజరాత్ లో కమల వికాసం.. హిమాచల్లో కాంగ్రెస్ గెలుపు

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ్ డంకా మోగించింది. మొత్తం 182 స్థానాలకు గాను బిజెపి 157 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 16 స్థానాలతో సరిపెట్టుకోగా అమ్ ఆద్మీ పార్టీ...

మహాబలిపురం వద్ద తీరం దాటనున్న…మాండస్‌

ప్రతి ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా...తమిళనాడు తీర ప్రాంతాలను అల్లకల్లోలం చేసే ఈశాన్య రుతు పవనాలు ఈ ఏడాది కూడా వచ్చాయి. తిరోగమన రుతుపవనాలతో దక్షిణ అండమాన్ సముద్రంలో...

జాతీయ పార్టీగా… ఆమ్‌ ఆద్మీ పార్టీ

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి ఆమ్‌ ఆద్మీ పార్టీనే పోటీ ఇస్తుందని ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ తరచుగా చెపుతున్నారు....

శాసన పరిధిలోనే ‘ఈ-కామర్స్’ రంగం

ఈ-కామర్స్ రంగం సమగ్ర శాసన పరిధిలో నిర్వహించడం జరుగుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్ తెలిపారు. దేశంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించడానికి ఎటువంటి చట్టం లేదనేది నిజమేనా?...

ఢిల్లీ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఆప్ జయకేతనం

ఢిల్లీ స్ధానిక సంస్ధల ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటింది. ఇప్పటివరకూ ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ అటు కేంద్రం, ఇటు స్ధానిక సంస్ధల్లోనూ బీజేపీ అధికారంలో ఉండటంతో ఆప్ ప్రభావం పూర్తిగా...

కర్ణాటక, మహారాష్ట్రల మధ్య ముదిరిన వివాదం

కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. సరిహద్దు వివాదంపై కర్ణాటకలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనలు.. ఇప్పుడు దాడుల వరకు చేరాయి. మంగళవారం మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు...

ఢిల్లీలో తీవ్రస్థాయిలో వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం కారణంగా గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది. ఎయిర్‌ క్వాలిటీ (గాలి నాణ్యత) అధ్వాన్నంగా ఉన్నది. ఇవాళ నగరంలో యావరేజ్‌ ఎయిర్‌ క్వాలిటీ.. ఎయిర్‌ క్వాలిటీ...

మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి నేడు ఉపఎన్నిక

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంతో ఖాళీ అయిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి నేడు ఉపఎన్నిక జరుగుతున్నది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, ఒడిశాలోని ఆరు అసెంబ్లీ...

Most Read