Thursday, November 28, 2024
Homeతెలంగాణ

తెలంగాణ సైబర్ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులు

రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది....

బాసర ట్రిపుల్ ఐటీని ఆధునీకరిస్తాం – మంత్రి కేటిఆర్

బాసర ట్రిపుల్ ఐటి విద్యార్తునుల కోసం ప్రత్యేకంగా  ఆస్పత్రి, వైద్యులను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటిఆర్ ప్రకటించారు. ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నత...

శబరిమల యాత్రకు టిఎస్ ఆర్టిసి ప్రత్యేక బస్సులు

టిఎస్ ఆర్టిసి సంస్థ అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త ప్రకటించింది. పవిత్ర మార్గశిర మాసం కావడంతో నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని...

రెండో రోజు వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్ష

పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవటంతో YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. న్యాయస్థానం ఆదేశాల్ని కూడా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవటం లేదని షర్మిల మండిపడ్డారు. హైదరాబాద్...

ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా జానారెడ్డి, ఝాన్సీ

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్ష,కార్యదర్శులుగా డాక్టర్ జానారెడ్డి,సిహెచ్ ఝాన్సీలు ఎంపికయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఏబీవీపీ 41 వ రాష్ట్ర మహాసభల్లో రాబోయే...

విద్యారంగ పరిరక్షణకు మహా ఉద్యమం..ఏబీవీపీ

రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణకు మహా ఉద్యమాన్ని నిర్మించాలని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యజ్ఞవాల్క శుక్ల అన్నారు. 41వ రాష్ట్ర మహాసభలు జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం పాఠశాల రామన్న గోపన్న ప్రాంగణంలో...

అడవులతో.. రైతుకు రాబడి – అటవీ నిపుణులు

ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిణామాలు, పర్యావరణ మార్పుల నేపథ్యంలో అటవీ విద్య, పరిశోధనలకు అధిక ప్రాధాన్యత ఏర్పడిందని అటవీ నిపుణులు అభిప్రాయపడ్డారు. అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (FCRI)లో జరిగిన అటవీ జన్యు...

ఢిల్లీ ఎర్ర‌కోట‌పై ఎగిరేది గులాబీ జెండానే : సీఎం కేసీఆర్

ఢిల్లీ ఎర్ర‌కోట‌పై ఎగిరేది గులాబీ జెండానే అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ భార‌త రాష్ట్ర స‌మితి నినాదం అని పేర్కొన్నారు. ఈ నెల 14వ...

బీఆర్ ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి కుమారస్వామి

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొనేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న కుమారస్వామికి శంషాబాద్ విమానాశ్రయంలో...

ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భూమిపూజ

హైదరాబాద్ లోని మైండ్‌స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎక్స్ప్రెస్ మెట్రోకు సీఎం కేసీఆర్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి భూమి...

Most Read