Tuesday, November 19, 2024
Homeతెలంగాణ

భద్రాచలం, బూర్గంపాడులో 144 సెక్షన్‌

గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం పెరుగుతున్న. దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్‌ విధించారు. ప్రజలెవరూ...

తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలను మరీ ముఖ్యంగా తెలంగాణను వర్షాలు తడిపి ముద్ద చేస్తున్నాయి. మూడు రోజులుగా ముసురు పట్టింది. ఎండ ముఖం చాటేసింది. తాజాగా.. తెలంగాణలో వర్షాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ ట్వీట్...

కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయి వరద

ఎగువన భారీ వర్షాలతో కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో ప్రాజెక్టులోని బ్యారేజీలకు రికార్డు స్థాయిలో నమోదైంది. మేడిగడ్డ...

అంతర్రాష్ట్ర రహదారి మూసివేత

మంజీరా నదిలో వరద ఉధృతి పెరగటంతో నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో సాలూర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద అంతరాష్ట్ర రహదారిని మూసివేశారు. మంజీరాకు అవతల వైపు మహారాష్ట్ర పోలీసులు...

కులమత సంకెళ్లతో పురోగమించలేం – కేటీఆర్

కులమత సంకెళ్లలో చిక్కుకుంటే దేశం పురోగమించలేదని, మానవ సంపదైన యువతరం సెక్యులర్ భావాలతో ఎదగాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ గ్రోత్ క్యారిడార్ కేంద్ర కార్యాలయంలో బుధవారం ప్రొఫెసర్...

మరో మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులు

తెలంగాణలో వారం రోజులుగా ఎకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో మూడు రోజులు అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సోమ, మంగళ, బుధవారాలు...

విద్యుత్ కు డోకా లేదు – మంత్రి జగదీష్ రెడ్డి

ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ పంపిణీకి అంతరాయం ఉండబోదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వందేండ్లలో ఎన్నడూ పడనంత వర్షపాతం నమోదు అయినప్పటికి కనురెప్ప పాటు అంతరాయం లేకుండా...

తెలంగాణ ఎంసెట్ వాయిదా

తెలంగాణ రాష్ట్రలో కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. వారం రోజులైనా వరుణుడు శాంతించడం లేదు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురు, శుక్రవారాల్లో పలు జిల్లాకు రెడ్...

కడెం ప్రాజెక్ట్ కు భారీ వరద… భయం గుప్పిట్లో లోతట్టు ప్రాంతాలు

భారీ వర్షాలకు నిర్మ‌ల్ జిల్లాలో నదులకు వరద పోటెత్తుతుంది. న‌దులు, వాగులు, వంక‌లు ఉప్పొంగుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, గ‌డ్డెన్న‌ స్వ‌ర్ణ ప్రాజెక్ట్ ల‌లోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుంది. మ‌రోవైపు సీయం...

గోదావరి వరదలో కూలీలు.. కవరేజీకి వెళ్ళిన రిపోర్టర్ మృతి

జగిత్యాల నియోజకవర్గం బోర్నపల్లి గ్రామానికి చెందిన 9 మంది వ్యవసాయ కూలీలు బోర్నపల్లి శివారు కుర్రు ప్రాంతంలో గోదావరి నది మధ్యలో చిక్కుకుపోయారు. నిన్న సంఘటన స్థలాన్ని పరిశీలించి,సహాయక చర్యల పర్యవేక్షించిన జగిత్యాల...

Most Read