Wednesday, November 6, 2024
Homeతెలంగాణ

చదువుల తల్లికి ఎమ్మెల్సీ కవిత భరోసా

చదువుల తల్లి హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్ గూడ కు చెందిన హారిక...

కనికరించని కెసిఆర్.. ప్రారంభానికి నోచుకోని కలెక్టరేట్

2017లో నిర్మాణం ప్రారంభమైన జగిత్యాల కలెక్టరేట్ 2021 ప్రారంభంలో ఓపెనింగ్ కు సిద్ధమైంది. పనులు పూర్తి అయి రెండేళ్ళ గడుస్తున్నా ప్రారంభం కాకపోవడంతో భవనం పూర్తిగా నిరుపయోగంగా మారింది. దీంతో కలెక్టరేట్ పూర్తిగా...

బాల్క సుమన్ కాదు..బానిస సుమన్ –  వైఎస్ షర్మిల

కేసీఅర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. మోసం చేసే వారిని 420 అంటారు. అందుకే కేసీఅర్ 420 అన్నారు. ప్రజా ప్రస్థానం...

ప్రధాని మోడీ గో బ్యాక్…సింగరేణి జేఏసీ డిమాండ్

ప్రభుత్వ రంగం చావడానికే పుట్టిందని బహింగంగా ప్రకటించిన పీఎం నరేంద్ర మోడీకి ప్రభుత్వ రంగ ఇలాఖా సింగరేణికి వచ్చే అర్హత లేదని సింగరేణి జేఏసీ చైర్మన్ ఎండి.మునీర్ అన్నారు. దేశంలో రైల్వే,బ్యాంకులు,ఇలా మొత్తంగా ప్రభుత్వ...

త్వరలో రాజ్ భవన్ ముట్టడి – సిపిఐ

దేశ ప్రధాని కి తెలంగాణ పట్ల అనుకోని ప్రేమ వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. 12 వ తేదీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నారని తెలిసిందని, దురుద్దేశం తోనే మోడీ...

విచ్ఛిన్నకర శక్తులకు తెలంగాణలో స్థానం లేదు : గుత్తా

మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బీజేపీ నిరంకుశ విధానాలను తిప్పికొట్టారని నల్గొండ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్గొండలో ఈ రోజు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....

బీసీ జన గణనకు కేశవరావు డిమాండ్

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం బీసీ జన గణన ఆవశ్యకతను నొక్కి చెబుతోందని టీ ఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు...

లండన్ వేదికగా తెలంగాణ పర్యాటక రంగం

సీఎం కేసీఆర్ దూరదృష్టి కారణంగానే ప్రపంచ పర్యాటక యవనికపై తెలంగాణ పర్యాటకం తనదైన ప్రత్యేకతను చాటుతోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు తొలిసారిగా లండన్...

దక్షిణ మధ్య రైల్వే జీఎంగా… అరుణ్ కుమార్ జైన్

అరుణ్ కుమార్ జైన్ నవంబర్ 7న  2022 న భారత కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులను మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. అరుణ్ కుమార్ జైన్ ఇండియన్...

పోలీస్ కమాండ్ కంట్రోల్ దుర్వినియోగం – ఈటల రాజేందర్

సీఎం ప్రెస్ మీట్ మాట్లాడితే గంటపాటు ప్రతిపక్ష, సంఘాల నాయకులను ఆడి పోసుకుంటారు. ఇప్పుడు ఆ వారసత్వం పుణికిపుచ్చుకున్న వ్యక్తి కేటీఆర్ అని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. మునుగోడులో చావు...

Most Read