సీఎం కేసీఆర్ బీసీల కోసం కేటాయించిన నూతన గురుకులాలు, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. జిల్లాకు ఒకటి చొప్పున 33 నూతన గురుకులాలు అక్టోబర్ 11 నుంచి, నూతన డిగ్రీ...
సెప్టెంబరు ఆరో తేది నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 6న ఉదయం 11.30 గంటల నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తారు. అసెంబ్లీ...
తెలంగాణ పట్ల కేంద్ర సర్కార్ వివక్షపూరిత వైఖరి కొనసాగుతూనే ఉందని ఐటీశాఖమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు ఆరోపించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్క్ పథకంలో తెలంగాణకు చోటు...
కేంద్ర ఆర్థిక మంత్రి , ప్రధాని ఫోటో రేషన్ షాపులో పెట్టమని చెప్పడం హస్యాస్పదమని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ప్రధాని స్థాయిని దిగజార్చే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా...
రాష్ట్రం బాగుపడాలని అభివృద్ధి చెందాలని యజ్ఞం చేసింది రాజశేఖర్ రెడ్డి అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. వైఎస్ హయాంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి...
టీఆర్ఎస్ ప్రభుత్వానికి కుల, మతాల భేదం లేదని, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పరిపాలనలో లబ్ధిదారులకు75 రూపాయల...
నిజంగా అమర జవాన్ల కుటుంబాల పట్ల సిఎం కెసిఆర్ కు సానుభూతి ఉంటే... తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమర జవాన్, దళిత బిడ్డ మల్లెపాకుల యాదయ్య కుటుంబం కనిపించలేదా అని పీసీసీ అధ్యక్షుడు...
దేశంలో కొత్త వ్యవసాయ విధానం రావాలని రైతులు కోరుకుంటున్నారని రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. దేశంలో వ్యవసాయం పండగ కావాలంటే తెలంగాణ మోడల్ అంతటా...
పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తున్నదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర సర్కార్ అన్నింటి ధరలు పెంచి పేదలపై భారం మోపిందన్నారు....
మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీనీ ఓడగోట్టడానికి టీఆర్ఎస్ కి మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నామని సీపీఏం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. మునుగోడులో తమకే సపోర్ట్ చేయాలని అన్ని పార్టీలు కోరాయని, పార్టీ క్యాడర్ తో...