Sunday, November 17, 2024
Homeతెలంగాణ

అక్టోబర్ లో విజయవాడకు కేసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్టోబర్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ) జాతీయ మహాసభలు విజయవాడలో అక్టోబర్ 14 నుంచి 18వరకూ జరగనున్నాయి. ఈ...

కేంద్రంపై యుద్ధంలో కేసీఆర్‌ తో నడుస్తా : గద్దర్‌

దళిత, గిరిజన ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రంపై చేసే యుద్ధంలో తానూ సీఎం కేసీఆర్‌ వెంట నడుస్తానని ప్రజాగాయకుడు గద్దర్‌ పేర్కొన్నారు. పార్లమెంట్‌కు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌  పేరు పెట్టే విషయంలో బీజేపీపై...

బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం

నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ...

కేంద్ర వ్యవసాయ విధానం అస్తవ్యస్తం – మంత్రి నిరంజన్ రెడ్డి

విత్తనరంగంలో విత్తన కంపెనీలు మరిన్ని పరిశోధనలు పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారం ఉంటుండని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ రెడ్...

హైదరాబాద్లో మెడికల్ టూరిజం అభివృద్ధి – మంత్రి హరీష్

తెలంగాణ వచ్చాక ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రతీ ఏడాది 233 పీజీ సీట్లను యాడ్ చేస్తున్నట్లు చెప్పారు. గతంలో యూజీ సీట్లు...

సెప్టెంబర్‌ 17పై గవర్నర్ వైఖరి ఆక్షేపనీయం – గుత్తా

కొంతమంది బాధ్యత లేకుండా సెప్టెంబర్‌ 17ను విలీనం, విమోచనం అంటూ.. ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యమని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే ఎంటో తెలియనివారు...

ఉచిత విద్య, వైద్యంపై చట్టం చేయండి.. ప్రధానిని కోరిన కేటీఆర్

నిరుపేదలకు ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం ఇస్తామన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. బీజేపీ మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా ఉందని, ఉచితాలు వద్దని ఓ...

గిరిజ‌న గ్రామాల్లో రహదారులకు కేంద్రం అడ్డంకులు – మంత్రి అల్లోల

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్ల పనులకు జాతీయ వ‌న్య‌ప్రాణుల బోర్డు అనుమతులు అడ్డంకిగా మారడంతో ప‌నులు ముందుకు సాగడం లేదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్...

కాలేజీలుగా 1150 గురుకులాలు – మంత్రి సబితా

కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో రూ. కోటి...

కెసిఆర్ ను వదిలే ప్రసక్తే లేదు – ఈటెల రాజేందర్

శాసనసభ నుంచి అకారణంగా, అత్యంత దుర్మార్గంగా సస్పెండ్ చేశారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. ఇది ప్రజాస్వామ్యానికి...

Most Read