Tuesday, November 12, 2024
Homeతెలంగాణ

దేశానికే తలమానికంగా అంబేద్కర్ విగ్రహం

హైదరాబాద్‌ నడిబొడ్డున ట్యాంక్‌ బండ్‌ పక్కనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే ఎత్తయిన 125 అడుగు భారత...

వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న పాదయాత్రలో పోలీసులు భారీగా మోహరించారు.వైఎస్ షర్మిల కార్ వ్యాన్ ను తగలబెట్టిన TRS కార్యకర్తలు పాదయాత్ర వాహనాలపై రాళ్ళు రువ్వారు. నర్సంపేటలో టెన్షన్ వాతావరణం మద్య...

అంబేద్కర్ సచివాలయానికి ముహూర్తం ఖరారు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమీకృత కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. 2023, జనవరి 18 వ తేదీన కొత్త సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అప్పటికల్లా పనులు పూర్తి చేయాలని...

బండి పాదయాత్రకు షరతులతో అనుమతి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన హైకోర్టు. బైంసా  పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహిస్తేనే అనుమతించాలని హైకోర్టు పోలీసులకు...

హైకోర్టుకు చేరిన పాదయాత్ర పంచాయితీ

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ప్రారంభంపై సస్పెన్స్ కొనసాగుతుంది. బండి సంజయ్​ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు....

కేసీఆర్ ప్రోద్బలంతోనే ఆటంకాలు – సోయం బాపురావ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని నిర్మల్ రాకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామికమని బిజెపి నేత, ఆదిలాబాద్ ఎంపీ  సోయం బాపురావ్ మండిపడ్డారు. బైంసా సభకు ముందుగా అనుమతి ఇచ్చి అకస్మాత్తుగా రద్దు...

దామరచర్లకు సిఎం కెసిఆర్

సూర్యాపేట జిల్లా దామరచర్ల లో నిర్మితమౌతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతి పర్యవేక్షణ కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ఉదయం వెళుతున్నారు. సిఎం పర్యటన వివరాలు : సోమవారం (తేదీ...

బండి సంజయ్ అరెస్ట్

బైంసా నుండి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర కోసం నిర్మల్ వెళుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను జగిత్యాల దాటాక ఈ రోజు రాత్రి 11 గంటలకు అడ్డుకున్న...

రాయదుర్గం నుంచి శంషాబాద్ కు మెట్రో

మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రోకారిడార్ ను విస్తరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా డిసెంబర్ 9...

అంతరిక్షంలోకి నానో సాటిలైట్స్ – సిఎం కెసిఆర్ హర్షం

తెలంగాణకు చెందిన ‘ధృవ’ స్పేస్ టెక్ ప్రయివేట్ సంస్థ ద్వారా, శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించబడిన రెండు నానో సాటిలైట్స్ విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి ప్రవేశించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం...

Most Read