Friday, April 26, 2024
Homeతెలంగాణ

చేవెళ్ళలో హోరాహోరీ పోరు

చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గంపై హైదరాబాద్ ప్రభావం అధికంగా ఉంటుంది. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ళ నాలుగు నియోజకవర్గాలు రాజధాని చుట్టూ ఉండగా మరో మూడు గ్రామీణ ప్రాంతాలతో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి...

కరీంనగర్ కాంగ్రెస్ లో అయోమయం

క‌రీంన‌గ‌ర్ కాంగ్రెస్ లో పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. రేపటితో నామినేషన్ దాఖలుకు ఆఖరు. పార్టీ అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. దీంతో ఎవరికి వారు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వెలిచాల...

గురువారం ఆఖరు.. తేలని కాంగ్రెస్ అభ్యర్థులు

కాంగ్రెస్ పార్టీని పాత కాలం జాడ్యం వీడటం లేదు. చివరి నిమిషం వరకు తేల్చకపోవటం కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా వస్తోంది. లోక్ సభ ఎన్నికల నామినేషన్ గడువు (రేపటితో -25వ తేది) దగ్గరికి...

కరీంనగర్ కదనరంగం

కరీంనగర్ లోక్ సభ స్థానం రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బిజెపి నుంచి సిట్టింగ్ ఎంపి, పార్టీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపి వినోద్...

దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్, బిజెపి విధానాలు ఎండగడుతూ... విపక్షాల ప్రజా వ్యతిరేక పార్టీల పాలనలో ఏం జరుగుతోందో ప్రజలకు వివరిస్తున్నారు. క్యాడర్ లో...

మహబూబ్ నగర్ దంగల్

మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం వర్తమాన రాజకీయాల్లో ప్రత్యేకత సంతరించుకుంది. సిఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ దీని పరిధిలో ఉండటంతో ఓటర్లు ఎవరిని కరుణిస్తారో అనే చర్చ జరుగుతోంది....

భువనగిరిలో కమలం కాంగ్రెస్ ల మధ్యనే పోటీ

భువనగిరి లోక్ సభ నియోజకవర్గంలో ప్రతిసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఏ అభ్యర్థి రెండోసారి గెలవలేదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఉండే ఈ నియోజకవర్గంపై హైదరాబాద్ ప్రభావం అధికంగా ఉంటుంది. నియోజకవర్గాల...

కాంగ్రెస్ ప్రభుత్వంపై కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరికొత్త పంథా ఎంచుకున్నారని తెలిసింది. ఎండిన పంట పొలాల‌ను ప‌రిశీలించ‌డంతో పాటు రోడ్డు షోల్లో పాల్గొనాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉదయం...

గెలిచే సీట్లు మాకు… ఓడిపోయే సీట్లు మీకు..

తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రం చిత్ర‌విచిత్రంగా మారుతోంది. ఏ నాయకుడు ఏ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తోరో, ఎపుడు ఏ కండువా క‌ప్పుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. పొద్దున ఒక పార్టీ, సాయంత్రానికి మ‌రో...

హైదరాబాద్ లో నీటి ఎద్దడి..ఎవరు బాధ్యులు?

హైదరాబాద్ లో నీటి ఎద్దడి మళ్ళీ మొదలైనట్టుగా కనిపిస్తోంది. నగరంలో అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పశ్చిమ హైదరాబాద్ (మణికొండ, జూబిలీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, తెల్లాపూర్)లో...

Most Read