Friday, February 21, 2025
HomeTrending News

ఇంటర్ పరీక్షలు వాయిదా

రాష్ట్రంలో మే 5 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియేట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. హైకోర్టు సూచనలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, కోవిడ్ పరిస్థితులు...

రాజధాని విచారణ ఆగష్టు 23కి వాయిదా

అమరావతి రాజధానిపై దాఖలైన కేసుల విచారణను హై కోర్టు ఆగస్ట్ 23కి వాయిదా వేసింది. కరోనా కారణంగా కేసుల విచారణ వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై తమకు...

నాగార్జునసాగర్ లో టిఆర్ఎస్ విజయం

నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.  సాగర్ ఉపఎన్నికల్లో మొత్తం 1,89,782  ఓట్లు పోలవ్వగా టిఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ 87,254 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కె. జానారెడ్డి...

వైఎస్సార్ సిపి ఘన విజయం

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.  వైఎస్సార్ సిపి అభ్యర్ధి గురుమూర్తి తన సమీప తెలుగుదేశం అభ్యర్ధి  పనబాక లక్ష్మిపై 2,71,106  ఓట్ల మెజార్టితో ఘన...

మమత, స్టాలిన్, విజయన్

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపికి నిరాశ కలిగించాయి. కేరళపై ఆ పార్టికి ఎలాంటి ఆశలు లేవు గాని  పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాతో వున్నారు. అయితే వారి అంచనాలు...

సంక్షోభంలో రాజకీయాలా? – బాబుపై సజ్జల ఫైర్

కోవిడ్ రెండో దశ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తుంటే, ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా ప్రతిపక్షనేత చంద్రబాబు రాజకీయాలు  చేస్తూ కాలం గడుపుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా...

మరోసారి మహేష్‌ -త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా చిత్రాలు రూపొందాయి. ఈ రెండు చిత్రాలు వెండితెర మీద ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయినా.. బుల్లితెర...

ఈటెలకు వైద్యం కట్!

రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్  వ్యవహారంలో తలెత్తిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి. నేడు కీలక పరిణామం జరిగింది. ఈటెల నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖను సిఎం కెసిఆర్ కు బదలాయిస్తూ గవర్నర్...

దసరాకు మారిన ‘పుష్ప’?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - ఇంటిలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది....

లాక్ డౌన్ ఆలోచన లేదు – ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కరోనా తీవ్రత ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కరోనా...

Most Read