Tuesday, February 25, 2025
HomeTrending News

అజ్ఞాతం వీడితే మావోలకు వైద్యం

నక్సలైట్లు వారి సిద్ధాంతాల ద్వారా హింసతో సాధించేది ఏమీ లేదని, అడవిని వీడి, జనజీవనంలోకి రావాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పిలుపు ఇచ్చారు. కరోనా బారిన పడిన మావోయిస్టులు అడవిని వీడి...

డెల్టా ప్లస్ వాస్తవాలు – అపోహలు

డెల్టా ప్లస్ ఇమ్యూన్ ఎస్కేప్ అని .. వాక్సిన్ వేసుకొన్న వారు , తోలి వేవ్ లో,  రెండో వేవ్ లో కరోనా సోకిన వారు కూడా సేఫ్ కాదని దీని వల్ల...

కరీంనగర్‌ జిల్లాకు వైఎస్‌ షర్మిల

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వైఎస్‌ షర్మిల ఈ రోజు పర్యటించనున్నారు. కరోనా కారణంగా ఇటీవల మరణించిన పలు కుటుంబాలను పరామర్శిస్తారు. చేనేత కార్మికులను కూడా కలుసుకొని వారి కష్టాలు తెలుసుకొని భరోసానివ్వనున్నారు.

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. ఈవీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న ట్రైటాన్ - triton ఈవీ, తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో...

ఏపి ప్రాజెక్టులు ముమ్మాటికి అక్రమమే

గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఉన్నా ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కొనసాగిస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డి పాడు ,రాయలసీమ లిఫ్ట్ పథకాలతో రోజూ 7 .7 టీఎంసీ ల...

భూఅక్రమాలపై కాంగ్రెస్ ఫైర్

ప్రభుత్వ ఆస్తులను ఎలాంటి ప్రకటనలు లేకుండా దొంగచాటుగా అమ్మివేయడం హేయమైన చర్యని మాజీ మంత్రి,  ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం  పూడూర్ లోని...

పది, ఇంటర్ పరీక్షలు రద్దు : సురేష్

2021 సంవత్సరానికి గాను 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.  సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జూలై 31 లోపు పరీక్షల ప్రక్రియ...

జగన్ ప్రజారంజక పాలన : కృష్ణయ్య

ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య కొనియాడారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను...

పదేళ్లుగా చేస్తూనే ఉన్నారు : సజ్జల

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా కొన్ని శక్తులు వీరంగం వేస్తున్నాయని,  గత పదేళ్లుగా ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. వివిధ వ్యవస్థల ద్వారా జగన్...

జిహెచ్ఎంసి అప్రమత్తంగా ఉండాలి

ప్రస్తుత వర్షాకాలానికి రూపొందించుకున్న ప్రణాళికల మేరకు పూర్తి సంసిద్ధతతో పనిచేయాలని జిహెచ్ఎంసి యంత్రాంగాన్ని పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు ఆదేశించారు. ఈరోజు ప్రగతి భవన్ లో జరిగిన జిహెచ్ఎంసి సమీక్షా సమావేశంలో...

Most Read