తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు ఓ పోలీసు అధికారి స్వయంగా తనకు చెప్పారని, కానీ మొదట్లో తాను నమ్మలేదని... కానీ కొన్నాళ్ళ తరువాత తన ఫోన్ కు వచ్చిన ఓ మెసేజ్ ద్వారా...
తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు అయ్యాయి. మంగళవారం తెలంగాణలో 15 మంది ఐఏఎస్ ను బదిలీలను చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ బదిలీల ప్రకారం మహిళా శిశు సంక్షేమ స్పెషల్...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బీఆర్ఎస్,ఆప్ పార్లమెంటు సభ్యులు బహిష్కరించారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రాష్ట్రపతి మంగళవారం ప్రారంభిస్తూ ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తెలంగాణ రాష్ట్ర...
రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తప్పుపట్టారు. ఆదివాసీ మహిళా రాష్ట్రపతి తొలిసారి పార్లమెంట్ లో ప్రసంగిస్తుంటే జీర్ణీంచుకోలేకే బీఆర్ఎస్ బహిష్కరించిందన్నారు. దళిత,...
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని ప్రోత్సహకాలూ అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తాము సింగల్ డెస్క్ పోర్టల్ సదుపాయం అమలు చేస్తున్నామని, దీని ద్వారా 21...
రాజకీయ కారణాలతోనే సిఎం జగన్ విశాఖ రాజధానిపై నేడు వ్యాఖ్యలు చేశారని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. అమరావతే రాజధాని అంటూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇవాళ పార్లమెంటులో ఆర్థికసర్వేను ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రసంగం చేశారు....
ఫార్మా మరియు గ్లోబల్ క్యాపబిలిటీ క్యాంపస్ కేంద్రం రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసేలా మరో లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ (Sandoz) తన గ్లోబల్ క్యాపిబిలిటీ కేంద్రాన్ని...
కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంపై భారత్‌కు వ్యతిరేకంగా గ్రాఫిటీ(గోడ రాతలు) వేశారు. దీంతో అక్కడి భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందిరం గోడలపై ఉన్న హిందూ దేవుళ్ళ బొమ్మలపై రంగులు పులిమారు. ఖలిస్తానీ...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రారంభించారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న...