ఇరాన్ లో కొత్త శకం ప్రారంభం అయింది. సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి సంప్రదాయవాది సయీద్ జలీలీపై విజయం సాధించారు. హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం...
సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు శనివారం సమావేశం కానున్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ ఇందుకు వేదిక కాబోతోంది. ఇద్దరు నేతలు సీఎంలుగా...
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన నేడు మూడోరోజు కూడా బిజీగా సాగింది. మొన్న జూలై ౩న రాత్రి దేశ రాజధాని చేరుకున్న బాబు.. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర...
బ్రిటన్ లో 14 ఏళ్ళుగా అధికారం చెలాయించిన కన్జర్వేటివ్ పార్టీకి భారీ ఓటమి ఎదురైంది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాని అభ్యర్థి కీర్ స్టార్మర్ గెలుపొందారు....
ఝార్ఖండ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు హేమంత్ సోరెన్‌కు గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది. సోరెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి...
వైసీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై సిఎం చంద్రబాబు దృష్టి పెట్టాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. తల్లికి వందనం కోసం పిల్లల తల్లులు;...
మంత్రివర్గ విస్తరణపై వరుస సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం అకస్మాత్తుగా వాయిదా వేసింది. ఆషాడ మాసం తర్వాత విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గ విస్తరణ, పీసీసీకి కొత్త అధ్యక్షుని ఎంపికపై...
అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని ఏపీ భవన్ లో జరిగాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి...
అమరావతిలో ప్రస్తుతం ఉన్న శిథిలాల నుంచే బంగారు భవిష్యతుకు నాంది పలుకుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తాను 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నానని కానీ రాజధానిని...
తన ముద్దుల చెల్లెలు, గారాలపట్టీ అయిన దేవకీదేవిని, బావగారు వసుదేవుణ్ణీ రథాన తీసుకుని వెళుతుండగా అశరీరవాణి కంసుడితో చెబుతుంది...
‘మూర్ఖుడా, నీ చెల్లెలి అష్టమగర్భాన జన్మించబోయే కుమారుడు నీపాలిట యముడవుతాడు. అతని చేతిలో నీ...