Wednesday, April 23, 2025
HomeTrending News

11 రోజుల పరీక్షల్లో 11 రకాల కరోనా వేరియంట్లు

అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహిస్తున్న కరోనా టెస్టుల్లో వివిధ వేరియంట్ల  వివరాలు కలవరపరుస్తున్నాయి. డిసెంబర్ 24 నుంచి జనవరి 3 మధ్య ప్రయాణికులకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడినట్లు కేంద్ర...

రైతుబంధుపై అక్కసు ఎందుకు – మంత్రి నిరంజన్ రెడ్డి

డిసెంబరు 28 నుండి జనవరి 18 వరకు రైతుబంధు పథకం కింద నిధులు రైతుల ఖాతాలలో జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దానికి అనుగుణంగా...

ఖమ్మం జిల్లాలో గోద్రెజ్ వంటనూనె ప్లాంట్

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. గోద్రెజ్ ఆగ్రోవేట్ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రంలో 250 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ పెట్టుబడితో అంతర్జాతీయ స్థాయి వంటనూనె ప్రాసెసింగ్...

ఏపీ, తెలంగాణ‌లో కొత్త ఓట‌ర్ల జాబితా

కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల ఓటర్ల జాబితాని విడుదల చేసింది. ఇటీవల ఓటర్ల సవరణ పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీలకు సంబంధించి నూతన జాబితాలు రూపొందించింది. తెలంగాణలో ఓటర్ల సంఖ్య...

ప్రజారవాణా బలోపేతంతోనే ట్రాఫిక్ నివారణ – కేటీఆర్

హైదరాబాద్ నగరంలో ఫుట్ పాత్ ల నిర్మాణం, విస్తరణ, ప్రణాళికల రూపకల్పన కు సంబంధించి నగర పోలీస్ అధికారులతో పాటు జిహెచ్ఎంసి,సంబంధిత ఇతర శాఖల అధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం...

అవార్డులతో పాటు డబ్బులు ఇవ్వండి – మంత్రి ఎర్రబెల్లి

కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను తెలంగాణ ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పడంపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్...

ఫిబ్రవరి నుంచి విద్యార్ధులకు రాగి మాల్ట్ : సిఎం

పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలని, దీని ద్వారా బోధనలో నాణ్యత, విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగుపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. డీఎస్సీ 98 అభ్యర్థులకు...

తులసీరావుకు సిఎం జగన్ నివాళి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు. నిన్న రాత్రి మృతి చెందిన  విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ...

హంగ్‌ దిశగా కర్ణాటక

కర్ణాటకలో వచ్చే ఏప్రిల్‌/మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ జరగనుందని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన మొదటి ట్రాకర్‌ పోల్‌ సర్వేలో వెల్లడయ్యింది. ‘సౌత్‌...

పోలీసు పరీక్షలో అసంబద్ద నిబంధనలు – బండి సంజయ్

బీజేవైఎం కార్యకర్తలు, పోలీసు పరీక్ష అభ్యర్థుల అరెస్టును ఖండిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. అరెస్టు చేసిన యువ మోర్చా కార్యకర్తలు, పోలీసు పరీక్షా అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని...

Most Read