ఓమారు గాంధీజీ దంతమొకటి రాలిపోయింది. దానిని మహదేవ దేశాయ్ తీసి పదిలపరిచారు. గాంధీజీ కుమారుడు దేవదాస్ గాంధీకి ఈ విషయం తెలిసింది. "అది నాకు చెందినది" అంటూ దేవదాస్ గాంధీ గొడవపడ్డారు. మహదేవ...
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అటవీ విశ్వవిద్యాలయము తెలంగాణ చట్టం,2022 ను నిన్న అసెంబ్లీలో ప్రవెేశ పెట్టగా, ఇవాళ అసెంబ్లీ, కౌన్సిల్ లో చర్చించి ఆమోదించారు. దేశంలోనే మొదటి...
క్యాన్సర్ నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీలతోపాటు కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీల్లో...
అమరావతి రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. నేడు ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబు...
పదిరోజుల్లో రాజాసింగ్ ను విడుదల చేయకపోతే హైద్రాబాద్ ను ముట్టడిస్తామని అఖిల భారత శ్రీరామ్ సేనా జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ మూతాలిక్ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. రాజాసింగ్ ఎమ్మెల్యే ను కలవడానికి చర్లపల్లి జైల్ కి...
భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రజల మధ్య ఎలాంటి వైషమ్యాలూ తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే మూడు రాజధానుల బిల్లును తమ ప్రభుత్వం తీసుకు వచ్చిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. ఆతర్వాత...
పాకిస్తాన్ లో వరదలు, వర్షాలతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అంతర్జాతీయ సాయం అందకపోతే పునరావాస చర్యలు చేపట్టడం పాక్ ప్రభుత్వంతో అయ్యే పని కాదు. ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్లో...
ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వీఆర్ఏలతో అసెంబ్లీలో సమావేశమైన మంత్రి కే తారక రామారావు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదన్న కేటీఆర్ వీఆర్ఏల డిమాండ్ల పైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నదని ఈ...
రాజధాని కోసం త్యాగం చేసిన అమరావతి రైతులు శాంతియుతంగా తమ ఆశయ సాధన కోసం పాదయాత్ర చేస్తుంటే మంత్రులు దాన్ని హేళన చేసేలా మాట్లాడడం సరికాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి...
‘ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా టర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజెస్’ సవరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లును...