అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లో పోర్టు నిర్మిస్తానని 2014 ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు పెద్ద అబద్ధాలకోరు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. మచిలీపట్నాన్ని హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేస్తానని...
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్- వైజాగ్ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్) ను బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్నామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు. ప్లాంట్...
భారతదేశ చేసేందుకు ఒక్కొక్కరికీ ఒక్కో అవకాశం దక్కుంతుందని.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్న వారికి కూడా తమ విధులను సమర్థవంతంగా నిర్వహించి దేశసేవ చేసుకునేందుకు ఓ చక్కటి అవకాశం దొరికిందని కేంద్ర సాంస్కృతిక,...
ఇండోనేషియాలో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.37 గంటలకు మలుకు ప్రావిన్స్‌లోని తనింబర్ దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే...
వరంగల్ జిల్లాలో బిజెపి తలపెట్టిన ఓరుగల్లు ‘‘నిరుద్యోగ మార్చ్’’ కు పోలీసుల అనుమతి లభించింది. ఈ నెల 15న హన్మకొండ కాకతీయ యూనివర్శిటీ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించనున్న ‘‘నిరుద్యోగ...
హైదరాబాద్ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ (బిపిపి) పరిధిలోని అన్ని పార్కులు, రెస్టారెంట్లు ఈనెల 14వ తేదీన మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) తెలిపింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్...
బటన్ నొక్కి రెండు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చానని చెబుతున్న సిఎం జగన్ కు... బటన్ బొక్కుడు వల్ల ఎంత దోచుకున్నారో చెప్పే ధైర్యం ఉందా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు...
దేవుని సన్నిధిని చేరుకోవడానికి ఆలస్యం కావచ్చు కానీ చేరుకోవడం తథ్యం (అల్లా కే ఘర్ మే దేర్ హే లేకిన్ అంధేర్ నహీ హే) అని, తెలంగాణ కోసం పోరాడినట్లుగానే ఉజ్వల భారతదేశం...
“కేసీఆర్ కుటుంబం తమ స్వార్థానికి హైదరాబాద్ నగరాన్ని బలి చేస్తారా? 9 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం విధ్వంసానికి గురైంది. తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ కుటుంబం కోసమేనా? నిజాం కూడా హైదరాబాద్...
బిఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెట్టినంత మాత్రాన సరిపోదని, జాతీయ వాదానికి- ప్రాంతీయ ఉగ్ర వాదానికి చాలా తేడా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి డా. సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు....