విద్యార్థులకు కలుషిత ఆహారం పెట్టి, మరో చావుకు సిఎం కెసిఆర్ కారణమయ్యాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి బాసర IIIT విద్యార్ధి జీర్ణకోశ వ్యాధితో చనిపోయాడన్నారు....
హైదరాబాద్ లో ఈ రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరుగుతున్నాయి. క్యాసినో వ్యవహారంలో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. గతంలో...
పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఈ రోజు ఆందోళన చేపట్టారు. రాజ్యసభలో సభ్యుల సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో తెరాస, తృణముల్ కాంగ్రెస్,...
రైతులతో పాటు విద్యార్థులకు ‘సహకారం’ అందించటంలో భాగంగా స్వదేశంలో, విదేశాల్లో ఉన్నత చదువులకు డీసీసీబీ చేయూత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. దేశ, విదేశీ ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు విద్యా...
వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు బాగా పని చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కితాబిచ్చారు. ప్రతీ అధికారి.. మరీ ముఖ్యంగా లైన్ డిపార్ట్మెంట్ అధికారులంతా బ్రహ్మండంగా చేశారు కాబట్టే...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద ప్రాంతాల పర్యటన మొదటి రోజు పూర్తయ్యింది. పి.గన్నవరం మండలం జి.పెదపూడి, పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత అరిగెలవారిపేట, ఉడిమూడిలంక వాడ్రేవుపల్లి...
A Gift: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద ప్రాంతాల పర్యటనలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. పి.గన్నవరం మండలం గంటి పెదపూడి లంకలో బాధితులను పరామర్శిస్తున్నసమయంలో సిఎం ఓ...
కెసిఆర్ ను ఓడగొట్టక పోతే నా జీవితానికి సార్ధకత లేనట్టేనని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. కెసిఆర్ దృష్టిలో బానిసలు లీడర్ లు... ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు కాదన్నారు. హైదరబాద్ బిజెపి...
భాగ్యనగరంలో జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీ(Musi)కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చాదర్ ఘాట్, మూసారాంబాగ్...
దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని అనుకుంటున్న బీజేపీ గురించి దేశప్రజలు ఆలోచించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ప్రజలు తీవ్రమైన దుఃఖంలో ఉన్నారన్నారు. ఈడి విచారణ పేరుతో సోనియా గాంధిపై...