Tuesday, February 25, 2025
HomeTrending Newsభారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్: సిఎం

భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్: సిఎం

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలుగు సినీదర్శకుల్లో విశ్వనాథ్‌ అగ్రగణ్యుడని ముఖ్యమంత్రి కొనియాడారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు తన సినిమాల ద్వారా గొప్ప గుర్తింపును తీసుకువచ్చారన్నారు. “విశ్వనాథ్‌గారి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు” అంటూ 

Also Read : కళా తపస్వి కె విశ్వనాథ్ కన్నుమూత

RELATED ARTICLES

Most Popular

న్యూస్