Monday, April 15, 2024
HomeTrending Newsఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ 

ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ 

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్.డి.ఏ అభ్యర్థి జగదీప్ ధన్కడ్ ఘన విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి మార్గరెట్ అల్వాపై 346 ఓట్ల ఆధిక్యంతో జగదీప్ ధన్కడ్ విజయం సాధించారు. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో మొత్తం 7 2 5 ఓట్లు పోలవ్వగా జగదీప్ ధన్కడ్ కు 5 2 8 ఓట్లు రాగా మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు.

ఈ నెల 11వ తేదిన జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్