Monday, January 20, 2025
HomeTrending Newsగూడూరు ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ

గూడూరు ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర పవర్లూమ్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గూడూరు ప్రవీణ్ సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా నూతన చైర్మన్ కు మంత్రులు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పవర్లూమ్,టెక్స్టైల్ అభివృద్ధి కోసం కృషి చేయాలని నూతన చైర్మన్ కు సూచించారు. గూడూరు ప్రవీణ్ కు చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసిఆర్ కు దన్యవాదాలు తెలిపారు.

Also Read: సినీ కార్మికుల వేత‌నాలు పెంపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్