బాబువి పగటి కలలే: సజ్జల

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికారులపై తాము ఒత్తిడి తెచ్చామంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఖండించారు. వ్యవస్థల్లోకి వైరస్‌లా దూరడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య […]

ఇది మొత్తం ప్రజాభిప్రాయం కాదు: సజ్జల

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితోనే మొత్తం అయిపోయిందన్న డీలా పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు మొత్తం ప్రజాభిప్రాయానికి నిదర్శనం కాదని స్పష్టం చేశారు. ఈ […]

ఇదే స్ఫూర్తితో పనిచేయండి: బాబు పిలుపు

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో సాధారణ ఎన్నికల వరకూ ఇలాగే కష్టపడి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేతలు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ […]

పులివెందుల కూడా మాదే: అచ్చెన్న

వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా తాము గెలవబోతున్నామని, ఈ విషయాన్ని రాసి పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఛాలెంజ్ చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఉత్తరాంధ్ర ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com