విరాట్ మరో అస్త్ర సన్యాసం

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అస్త్ర సన్యాసానికి సిద్ధమయ్యాడు. ఈ ఐపీఎల్ సీజన్ తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు సారధిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.  ఐసీసీ టి-20 టోర్నీ తరువాత ఇండియా టి-20 కెప్టెన్ […]

ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆర్సీబీ సంఘీబావం

కోవిడ్ పై పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఫ్రంట్ లైన్ వర్కర్లకు సంఘీభావంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఐపీఎల్ మ్యాచ్ లో లైట్ బ్లూ కలర్ జేర్సీలు ధరించనుంది. సెప్టెంబర్ 20న కోల్ కతా […]

దుబాయ్ చేరుకున్న రషీద్, నబి

ఐపీఎల్ టోర్నీలో ఆడేందుకు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళు రషీద్ ఖాన్, మొహమ్మద్ నబి దుబాయ్ చేరుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వీరిద్దరూ ఆడుతోన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ మొదలుకానుంది. ఈ […]

ఐపీఎల్ ప్రాక్టీస్ షురూ

వచ్చే నెలలో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ 14 వ సీజన్ హడావుడి మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన సాధన మొదలు పెట్టింది. కోవిడ్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలోనే నిరవధికంగా […]

దుబాయ్ కి మారిన టి-20 వరల్డ్ కప్

మనదేశంలో జరగాల్సిన టి-20 వరల్డ్ కప్ వేదిక దుబాయ్ కు మారింది. కోవిడ్ నేపథ్యంలో ఇండియాలో ఈ టోర్నీ నిర్వహించలేక పోతున్నామని.. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు (ఐసిసి)కి అధికారికంగా నేడు తెలియజేశామని […]

సెప్టెంబర్ 19 నుంచి ఐపిఎల్

ఐపిఎల్-2021 సీజన్ సెప్టెంబర్ 19న తిరిగి మొదలుకానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో  ఈ మ్యాచ్ లు జరుగుతాయి. దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి.  అక్టోబర్ 15న ఫైనల్ […]

సెప్టెంబర్ లో ఐపిఎల్: బిసిసిఐ నిర్ణయం

కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఐపిఎల్-2021 సీజన్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో  పూర్తి చేయాలని బిసిసిఐ నిర్ణయించింది. నేడు జరిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సమావేశం ఈ […]

సెప్టెంబర్ లో ఐపిఎల్ కొనసాగింపు

ఐపిఎల్-2021 సీజన్ సెప్టెంబర్ లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మన దేశంలో కాకుండా గత ఏడాది నిర్వహించినట్లే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో మ్యాచ్ లు జరుగుతాయి. ఇంకా 31 […]

ఐపిఎల్ – 2021 రద్దు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పి ఎల్)-2021 ను రద్దు చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఐపిఎల్లో ఆడుతున్న పలువురు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com