అమిత్ షా ను కలిసిన చిరు, చరణ్

మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్ ఆర్ ఆర్ లోని ‘నాటు-నాటు’పాటకు ఆస్కార్ లభించిన తరువాత  చిత్ర బృందం […]

ఆస్కార్ అవార్డ్ తర్వాత చరణ్‌ రియాక్షన్ ఏంటి..?

తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డ్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ మూవీ కూడా ఆస్కార్ అవార్డ్ దక్కించుకోలేదు. లగాన్ మూవీ ఆస్కార్ వరకు వెళ్లింది కానీ.. సొంతం చేసుకోలేకపోయింది. అలాంటిది […]

విశ్వ వేదికపై తెలుగు పతాక: సిఎం జగన్ హర్షం

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని  నాటు నాటు పాటకు ఆస్కార్ లభించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు జానపద రీతులకు, నాగరికతకు లభించిన గుర్తింపుగా దీన్ని భావిస్తున్నానని,  […]

భారతీయులు గర్విస్తున్న క్షణాలివి: RRR కు అవార్డుపై పవన్ హర్షం

ఆర్.ఆర్.ఆర్. సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు  గెల్చుకోవడంపై సినీ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు, “భారతీయులందరూ గర్వపడేలా […]

కీరవాణి, కోట సచ్చిదానంద శాస్త్రిలకు పద్మశ్రీ

సుప్రసిద్ధ సంగీత దర్శకుడు, ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెల్చుకున్న ఎంఎం కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ కోటాలో ఆయనకు ఈ […]

ఆస్కార్ నామినేషన్ కు ‘నాటు నాటు’

ఆర్ ఆర్ ఆర్ సినిమా మరో చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇటీవలే 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైన ఈ సినిమాలోని ‘నాటు […]

నా ఆనందానికి అవధుల్లేవ్ : రాజమౌళి

బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల సృష్టికర్త ఎస్.ఎస్. రాజమౌళి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి, ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని  నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. […]

క్షణ క్షణం సంగీతం

A New Raagam: అవార్డు వచ్చిన నాటు నాటు పాట కీరవాణి గురించి చర్చోపచర్చలు జరుగుతుంటే… అవార్డు రాకముందు కీరవాణి గురించి చాలా చర్చ జరగాలి కదా అని అనిపించింది. కె వి మహదేవన్, […]

గర్వకారణం: ఆర్ ఆర్ ఆర్ కు అవార్డుపై సిఎం హర్షం

ఆర్.ఆర్.ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు దక్కడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన సందేశాన్ని సామాజిక […]

‘నాటు నాటు’ కు గోల్డెన్ గ్లోబ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com