Monday, August 10, 2026

పరారవుతున్న డ్రైవర్‌.. పట్టుకున్న మంత్రి

తన కళ్ళముందే ఓ బైకును ఢీకొని పరారయ్యేందుకు ప్రయత్నించిన వాహనాన్ని ఛేజ్ చేసి సినీ ఫక్కీలో పట్టుకున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మంత్రి కాన్వాయ్ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్...

గౌతం గంభీర్ పై విచారణ

బిజెపి ఎంపి, మాజీ క్రికెట్ ఆటగాడు గౌతం గంభీర్ పై విచారణ చేపట్టాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.  కోవిడ్ నివారణకు ఉపయోగించే ఫ్యాబి ఫ్లూ మందులు దేశమంతటా కొరత ఉన్నప్పటికీ గంభీర్ పెద్దమొత్తంలో...

సుశీల్ కుమార్ సస్పెండ్!

హత్య కేసులో అరెస్టయిన రెజ్లర్ సుశీల్ కుమార్ ను ఉద్యోగం నుంచి తొలగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.  భారత దేశానికి రెండుసార్లు ఒలింపిక్స్ పతకాలు అందించిన సుశీల్ ను  చీఫ్ కమర్షియల్ మేనేజర్...

2 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇవ్వనున్న బిసిసిఐ

కోవిడ్ పై పోరుకు తన వంతు సాయంగా 10 లీటర్ల సామర్ధ్యం ఉన్న 2 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇవ్వనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. కోవిడ్ రెండో దశలో ప్రధానంగా ప్రాణాధారమైన ఆక్సిజన్ మరియు...

భయపెడుతున్న మరో వైరస్

ఇటీవల వెలుగు చూసిన బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు దేశ ప్రజలను మరింతగా భయ పెడుతుంటే తాజాగా ఇప్పుడు ఎల్లో వైరస్ బైటపడింది. ఇది ఆ రెండు ఫంగస్ ల కంటే...

చరణ్ పాత్ర నిడివి ఎంత?

మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్‌ సరసన...

దుమ్మురేపుతున్న సారంగదరియా సాంగ్

అక్కినేని నాగచైతన్య,  ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలోని...

ప్రజలు సహకరించాలి : డిజిపి

కోవిడ్ నియంత్రణ కోసమే లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని, ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలని డిజిపి మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ అమలు తీరును నేడు కూడా...

కోవిడ్ రోగులకు ఇబ్బంది రాకూడదు : సిఎం జగన్

తుపాను వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వారిని తరలించాల్సి ఉంటే వెంటనే ఆ పని చేయాలన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తిలో...

కొలువు దీరిన కేరళ అసెంబ్లీ

కేరళలో కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. 15వ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మొత్తం 140మంది సభ్యులుండగా నేడు 137మంది ప్రమాణ స్వీకారం చేశారు. సిపిఐ, సీపీఎం, కాంగ్రెస్ కు...

Most Read