రాష్ట్రంలో వైద్య సౌకర్యాల కొరత లేదని, కరోనా రెండో దశ వ్యాప్తి నుంచి రాష్ట్రం బయటపడిందని తెలంగాణ ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమం ఉధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆగస్ట్ 2,3 తేదీల్లో పార్లమెంట్ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని తీర్మానించాయి. విశాఖ ఉక్కు...
టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు రమణ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకరరావులతో సమావేశమయ్యారు....
ఇదివరకు ఎక్కువగా పల్లెటూళ్లలో గోడలపై కుటుంబ నియంత్రణ ప్రకటనలు కనిపించేవి. చక్కని బొమ్మలతో ఆకట్టుకునే రీతిలో ఇద్దరు లేక ముగ్గురు చాలు అని ఉండేది. క్రమేణా అవన్నీ మాయమయ్యాయి. ఎంతసేపూ పత్రికల ప్రకటనలకే...
అపోలో ఆసుపత్రిలో కిడ్నీ సమస్య తో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావుకు ఫోన్ చేసి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల...
రాయగిరి సమీపంలోని ఆంజనేయ అరణ్యంలో అటవీ పునర్జీవ చర్యల్లో భాగంగా గుట్టల ప్రాంతంలో (నాటిన సెర్మోనియల్ / రాకీ) ప్లాంటేషన్ ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మొక్కలు...
ప్రజా, వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దే దింపడమే లక్ష్యంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని టిపిసిసి ప్రచార కమిటీ కో-కన్వీనర్ అజ్మత్ ఖాన్ పిలుపునిచ్చారు. పెంచిన పెట్రోల్, డీజిల్...
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. సాంస్కృతిక, పురావస్తు శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి నివాసానికి వెళ్ళి ప్రాచీన ఆలయాలకు...
తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మహా ప్రస్థానం'. ఈ చిత్రాన్ని ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్...
కృష్ణా జలాల విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ రాజీ లేకుండా పోరాటం చేసేది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈ వివాదంపై...