Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఉపాధ్యాయులపై వేధింపులు: అశోక్ బాబు

రాష్ట్రంలో ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పి. అశోక్ బాబు ఆరోపించారు. కేవలం రెండు నిమిషాలు లేట్ గా వచ్చినందుకు శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, అనకాపల్లి జిల్లాలో...

శ్రీశైలం నుంచి నీరు విడుదల

Srisailam Gates opened: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు క్రషర్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పూజలు నిర్వహించి, బటన్ నొక్కి...

త్వరలో అసెంబ్లీ ముఖ్యనేతలతో భేటీ: జగన్

Be Active: పార్టీ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని, వారికి అప్పగించిన బాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. తాదేపల్లిలోని...

ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లేలు:సిఎం

ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతతో  ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందున భద్రతదృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.  సీసీ కెమెరాలు ఏర్పాటుపై ఆలోచన చేయాలని సూచించారు....

బాబువి నీచ రాజకీయాలు: సజ్జల ధ్వజం

Flood Politics: వరద ప్రాంతాలకు తక్షణ వరద సాయం అందించడం తమ ప్రభుత్వ హాయంలోనే మొదలయ్యిందని, గత చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా ఇలా చేశారా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కొత్త జిలాల...

పోలవరం గోదారి పాలైంది: బాబు ఎద్దేవా

వరద బాధితులకు న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. తాను వస్తున్నానని భయపడి వరద బాధితులకు 2 వేల రూపాయల ఆర్ధిక సాయం...

పబ్లిసిటీ కోసమే పడవ ప్రయాణం: తానేటి వనిత

చంద్రబాబు వరద రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత  విమర్శించారు. ఎవరో ఒకరు బురద నీటిని బాటిల్ లో తెస్తే దాన్ని చూపించి ప్రజలకు ఇలాంటి మంచినీరు సరఫరా...

ఆ బాధ్యత వారిద్దరిదే: కేంద్రం

It is up to them: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతినుంచి కర్నూలుకు తరలించే విషయమై ఆ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి సంప్రదింపులు జరిపి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం...

అధికార లాంఛనాలతో సీతామహాలక్ష్మి అంత్యక్రియలు

జాతీయ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి అంత్యక్రియలను అధికార అధికార లాంఛనాలతో  నిర్వహించాలని సీఎం  వైఎస్.జగన్  మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని...

ఆర్ధిక వ్యవస్థపై విష ప్రచారం: సజ్జల, దువ్వూరి

కరోనా రెండేళ్లపాటు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా ఏ ఒక్క పథకం ఆపకుండా ప్రజలకు సంక్షేమం అందించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల...

Most Read