Tuesday, November 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

తిరగబడతారు జాగ్రత్త: చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రజలు తిరగబడితేనే జగన్ ప్రభుత్వం తోక ముడుస్తుందని అభిప్రాయపడ్డారు.  మంగళగిరిలోని పార్టీ ప్రధాన...

మానవత్వం ఉన్ననేత వైఎస్: సజ్జల

ప్రపంచ చరిత్రలో మానవత్వం మెండుగా ఉన్న అతికొద్ది మంది నాయకుల్లో వైఎస్సార్ నిలిచిపోతారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా...

వైఎస్ కు సిఎం జగన్ ఘన నివాళి

దివంగత నేత డా. వైఎస్సార్ 12వ వర్ధంతి పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు ఆర్పించారు.  వైఎస్సార్ సతీమణి విజయమ్మ, కూతురు షర్మిల,...

కుప్పంలో వైసీపీ జెండా : సజ్జల

2024లో కుప్పం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ అభ్యర్ధి ఘన విజయం సాధించేలా పని చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు....

చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి: సిఎం

రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బోర్లకింద, వర్షాధార భూముల్లో చిరుధాన్యాలు సాగుచేసేలా రైతుల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. వరికి బదులు...

కర్నూల్ లో హెచ్ఆర్సీ కార్యాలయం ప్రారంభం

కరోనా నేపథ్యంలో మరి కొన్ని రోజులపాటు ఆన్ లైన్ లోనే ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మనవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి వెల్లడించారు. బాధితులను స్వయంగా కలుసుకునేందుకు...

పరిహారం హామీ ఏమైంది?: లోకేష్

పోలవరం నిర్వాసితులను, వారి సమస్యలను జగన్ ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో లోకేష్ పర్యటన నేడు రెండో రోజు...

అక్టోబర్ 2 న శ్రమదానం: పవన్

రాష్ట్రంలో రహదారుల  పరిస్థితి ‘అడుగుకో గుంత – గజానికో గొయ్యి’ లా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇవి ఆషామాషీగా చేస్తున్న రాజకీయ విమర్శలు కావని, నివర్ తుపాను సమయంలో...

పోలవరం పూర్తి చేస్తాం: కన్నబాబు

పోలవరం ప్రాజెక్టుపై సిఎం జగన్ చిత్తశుద్దితో ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకున్నా రాష్ట్రం నుంచి  ఖర్చు చేసి ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ప్రాజెక్టు...

94 శాతం టీచర్లకు వ్యాక్సిన్ పూర్తి

రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, ఇప్పటికి 94శాతం మందికి  వాక్సిన్ పూర్తి చేశామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  డాక్టర్ ఆదిమూలపు సురేష్  తెలిపారు. కేవలం 15,083 మంది అనగా 6...

Most Read