Friday, November 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

నజీర్‌ మార్గనిర్దేశంలో మరింత పురోగమిస్తాం: సిఎం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  శుభాకాంక్షలు తెలియజేశారు. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ మార్గనిర్దేశంలో రాష్ట్రం మరింత పురోగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. న్యాయనిపుణులైన...

తండ్రి వాత్సల్యం చూపారు: బిశ్వభూషణ్ కు సిఎం ధన్యవాదాలు

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీపై వెళుతున్న రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ గవర్నర్‌గా ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రజలు...

ఏపీ గవర్నర్ గా అబ్దుల్ నజీర్

ఆంధ్ర ప్రదేశ్ నూతన గవర్నర్ గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సయీద్ అబ్దుల్ నజీర్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. కొద్ది సేపటి క్రితం రాష్ట్రపతి భవన్ ప్రెస్ సెక్రటరీ...

లోకేష్.. భాష జాగ్రత్త: నాని ఫైర్

చంద్రబాబుది దిక్కుమాలినబతుకు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ధ్వజమెత్తారు. మాజీ మంత్రి వివేకా హత్యపై టిడిపి నిన్న విడుదల చేసిన జగనాసుర రక్త చరిత్ర పుస్తకంలో కనీసం టిడిపి పేరు...

స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం: 9 మందికి గాయాలు  

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం లో ప్రమాదం జరిగింది.  స్టీల్ ప్లాంట్ లోని స్టీల్ మెల్దింగ్ షాప్ (SMS)- 2 లో ద్రవ ఉక్కును తీసుకెళ్తున్న లాడెల్ పగిలి పోవడం తో ఈ ఘటన...

మైక్ లాక్కున్నంత మాత్రాన ఆగేదే లేదు: లోకేష్

వచ్చే ఎన్నికల్లో సిఎం జగన్ ఓటమి ఖాయమని, ఆయన ఇంటికి పోయే సమయం దగ్గర పడిందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు....

సిసోడియా పనితీరు భేష్: గవర్నర్

ఆర్పీ సిసోడియా అత్యంత సమర్థుడైన అధికారిగా రాజ్ భవన్ లో విధులు నిర్వర్తించారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసించారు. ప్రతి అంశం పట్ల లోతైన అవగాహనతో రాజ్ భవన్ కార్యకలాపాలు సజావుగా...

సిఎంకు శ్రీకాళహస్తి ఆహ్వానం

మహా శివరాత్రి సందర్భంగా  ప్రతియేటా నిర్వహించే శ్రీ కాళహస్తీశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆలయ అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు.  తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం...

ప్రథమం నుంచి అథమానికి విద్యా రంగం: యనమల  

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, ప్రథమ స్థాయిలో ఉండాల్సిన దానిని అథమ స్థాయికి తీసుకువచ్చారని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోయినట్లు...

విద్యను ప్రోత్సహించాలనే….: సిఎం

చదువు అనే అస్త్రాన్ని పేదలకు ఇచ్చినప్పుడే వారి తలరాత మారుతుందని తమ ప్రభుత్వ ప్రగాఢ నమ్మకమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే పేదవారి చదువుపై పెట్టె ప్రతి...

Most Read